Telugu Lyrics
పెళ్ళైన కొద్ది రోజులయ్యా
గుడ్డు గుడ్డు గుమ్మడికాయ
పెళ్ళైన కొద్ది రోజులయ్యా
గుడ్డు గుడ్డు గుమ్మడికాయ
పెళ్ళైన కొద్ది రోజులయ్యా
కన్నె మనసులో సన్నాయి రాగాల
ఎన్నో అనుకున్నానే
కన్నె మనసులో సన్నాయి రాగాల
ఎన్నో అనుకున్నానే
కలిసెనే నా గూటికే
కమ్మని వెన్నెల
కమ్మని వెన్నెల
గుడ్డు గుడ్డు గుమ్మడికాయ
పెళ్ళైన కొద్ది రోజులయ్యా
నది ఒడ్డున నాటిన విత్తనమా
చిగురించే నా మనసుకు
వలపు నీటిని పారించెనా
నీ ఒడిలో సేద తీరునా
పిలిచే నీ పిలుపులోని
మధువున దాచుకున్నా
గుడ్డు గుడ్డు గుమ్మడికాయ
పెళ్ళైన కొద్ది రోజులయ్యా
కన్నె మనసులో సన్నాయి రాగాల
ఎన్నో అనుకున్నానే
కలిసెనే నా గూటికే
కమ్మని వెన్నెల
కమ్మని వెన్నెల
English Lyrics / Transliteration
Pellaina koddi rojulayya
Guddu guddu gummadikaya
Pellaina koddi rojulayya
Guddu guddu gummadikaya
Pellaina koddi rojulayya
Kanne manasulo sannayi ragala
Enno anukunnane
Kanne manasulo sannayi ragala
Enno anukunnane
KalICENSE na gutike
Kammani vennela
Kammani vennela
Guddu guddu gummadikaya
Pellaina koddi rojulayya
Nadi odduna natina vittanama
Chigurinche na manasuku
Valapu neetini parinchena
Nee odilo seda tiruna
Piliche nee pilupuloni
Madhuvuna dachukunna
Guddu guddu gummadikaya
Pellaina koddi rojulayya
Kanne manasulo sannayi ragala
Enno anukunnane
KalICENSE na gutike
Kammani vennela
Kammani vennela