Telugu Lyrics
ఒక మగధీరుని
అతడొక శిలగా
మారెనురా వెనుక
అంగరక్షకులుగా
తను కాపలాలు
ఎన్ని కష్టాలొచ్చినా
తగ్గలేదురా అడుగే
బలిసిన సింగాల
మందలోన
ఒంటరిగా నిలిచిన
అడవి సింగం
హద్దులు దాటిన
పదునైన కత్తి
ఎవరెదురొచ్చినా
ఎగబడి నరికెను
అతడొక అగ్నిపర్వతం
అతడొక సునామీ
అతడొక తుఫాను
అతడొక భూకంపం
రగిలే కాంక్షతో
రక్తమంతా వేడి
నిప్పులు చిమ్ముతూ
పదునైన కత్తి
English Lyrics / Transliteration
Oka magadheeruni
Athadoka silagaa
Maareunuraa venuka
Angarakshakulugaa
Thanu kaapaalaalu
Enni kashtaalochchinaa
Thaggaleduraa adugey
Balisina singaala
Mandhalona
Ontarigaa nilichina
Adavi singam
Haddhulu daatina
Padhunaina kathi
Evareedurochenaa
Egabadi narikenu
Athadoka agniparvatham
Athadoka sunami
Athadoka thufaanu
Athadoka bhookampam
Ragile kaankshatho
Raktham anthaa vedi
Nippulu chimmuthoo
Padhunaina kathi