Telugu Lyrics
వెన్నెలైనా రంగేసింది
చూపులేమో నీ వైపే మళ్ళే తరికి
ఏదో లోకం సొంతమయింది
నీకంటూ ఒకటే లయ
నాకంటూ ఒకటే కధ
రెండూ కలిస్తే అద్భుతం
నీకంటూ ఒకటే రగ
నాకంటూ ఒకటే నగ
రెండు చేరితే పండుగ
వెన్నెల వెన్నెల వెన్నెల
ఆకాశం అంతా వెన్నెల
నీ నవ్వుల వెన్నెల
నా చుట్టూ చేరెగా
మెల్లగా మెల్లగా మెల్లగా
నీ జ్ఞాపకం వస్తుందే మెల్లగా
నా మనసును నింపేగా
లోలోన కోరుకునే
సిల్లి సిల్లిగా నువ్వు కదిలే తరికి
వెన్నెలైనా రంగేసింది
చూపులేమో నీ వైపే మళ్ళే తరికి
ఏదో లోకం సొంతమయింది
నీ కళ్ళల్లో ఏముందో
అందులో కరిగిపోనా
ప్రతి క్షణం నీ ఊహతో
నన్నే మరిచిపోనా
నీ నడకల్లో ఏదో మాయ
నీ నవ్వుల్లో ఏదో లయ
ప్రేమ పిలుస్తుందో
రావమ్మని
నా గుండె చప్పుడు చప్పుడైనా
నీ పేరే రాస్తుంది మెల్లగా
నీతోనే ఈ లోకం
నాకై నిలిచేగా
సిల్లి సిల్లిగా నువ్వు కదిలే తరికి
వెన్నెలైనా రంగేసింది
చూపులేమో నీ వైపే మళ్ళే తరికి
ఏదో లోకం సొంతమయింది
నీకంటూ ఒకటే లయ
నాకంటూ ఒకటే కధ
రెండూ కలిస్తే అద్భుతం
నీకంటూ ఒకటే రగ
నాకంటూ ఒకటే నగ
రెండు చేరితే పండుగ
English Lyrics / Transliteration
Vennelaina rangeysindi
Choopulemo nee vaipe malle tariki
Edo lokam sontamayindi
Neekantu okate laya
Naakantu okate kadha
Rendu kaliste adbhutham
Neekantu okate raga
Naakantu okate naga
Rendu cherite panduga
Vennela vennela vennela
Aakasam antha vennela
Nee navvula vennela
Naa chuttu cherega
Mellaga mellaga mellaga
Nee gnapakm vastundhe mellaga
Naa manasunu nimphega
Lolona korukune
Silli silliga nuvvu kadile tariki
Vennelaina rangeysindi
Choopulemo nee vaipe malle tariki
Edo lokam sontamayindi
Nee kallallo emundho
Andulo karigipona
Prathi kshanam nee oohatho
Nanne marichipona
Nee nadakkallo edo maya
Nee navvullo edo laya
Prema pilusthundho
Ravammmani
Naa gunde chappudu chappudaina
Nee pere raasthundi mellaga
Neethone ee lokam
Naakai nilichega
Silli silliga nuvvu kadile tariki
Vennelaina rangeysindi
Choopulemo nee vaipe malle tariki
Edo lokam sontamayindi
Neekantu okate laya
Naakantu okate kadha
Rendu kaliste adbhutham
Neekantu okate raga
Naakantu okate naga
Rendu cherite panduga