Telugu Lyrics
నా మనసే నిన్నే కోరేనుగా
ఏ మాట చెప్పలేని నీ మౌనమే నాలో
ప్రేమను నింపేసే నేస్తమా
ఎటు చూసిన కనరాని నీ అందమంతా
నా మనసే నిన్నే కోరేనుగా
ఏ మాట చెప్పలేని నీ మౌనమే నాలో
ప్రేమను నింపేసే నేస్తమా
కళ్లెదుట నువ్వున్నా కనిపించవేల
మాట చెవిలో ఉన్నా వినపించదేల
నా తోడు నీవైనా నీతో లేనే నేనా
గుండెల్లో అడగలేని వేదన
కలవర పడిపోదే కళ్ళెదుట
వెలిగిపోనిలే నా మనసు దీప
కలవర పడిపోదే కళ్ళెదుట
వెలిగిపోనిలే నా మనసు దీప
నీ ఊహల్లో నేనున్నా
నేనుంటా నిత్యం
ఎటు చూసిన కనరాని నీ అందమంతా
నా మనసే నిన్నే కోరేనుగా
ఏ మాట చెప్పలేని నీ మౌనమే నాలో
ప్రేమను నింపేసే నేస్తమా
వెన్నెలని నువ్వేలా
చీకటిని నేనేలా
కలసినా కలవని
లోకాలే మనలో
చూపులు కలిసాక
మాటలు మరిచాక
ఎంత దూరమైన
రెండు మనసులు
ఏ రాగం పడతావో
ఏ పాట పాడతావో
నా గుండె మీటుతూ
సయ్యాటలాడవో
నీతోడ లేక
నా జన్మ వేస్టులే
నీ తోడుంటే చాలు
ఏది ఇంక కావాలే
కలవర పడిపోదే కళ్ళెదుట
వెలిగిపోనిలే నా మనసు దీప
కలవర పడిపోదే కళ్ళెదుట
వెలిగిపోనిలే నా మనసు దీప
నీ ఊహల్లో నేనున్నా
నేనుంటా నిత్యం
ఎటు చూసిన కనరాని నీ అందమంతా
నా మనసే నిన్నే కోరేనుగా
ఏ మాట చెప్పలేని నీ మౌనమే నాలో
ప్రేమను నింపేసే నేస్తమా
English Lyrics / Transliteration
Naa manase ninne korenu ga
Ye maata cheppaleni nee mouname naalo
Premenu nimpesey nesthama
Etu chusina kanarani nee andamantha
Naa manase ninne korenu ga
Ye maata cheppaleni nee mouname naalo
Premenu nimpesey nesthama
Kalleduta nuvvunna kanipinchavela
Maata chevi lo unna vinapinchadela
Naa thodu neevaina neetho lenena
Gundello adagaleni vedana
Kalavara padipode kalleduta
Veligiponile naa manasu deepa
Kalavara padipode kalleduta
Veligiponile naa manasu deepa
Nee oohallo nenunna
Nenunta nityam
Etu chusina kanarani nee andamantha
Naa manase ninne korenu ga
Ye maata cheppaleni nee mouname naalo
Premenu nimpesey nesthama
Vennelani nuvvela
Cheekatini nenela
Kalasina kalavani
Lokale manalo
Choopulu kalisaka
Maatulu marichaka
Entha dooramaina
Rendu manasulu
Ye raagam padathaavo
Ye paata paadathaavo
Naa gunde metutu
Sayyatlaadavo
Neethoda leka
Naa janma vestule
Nee thodunte chalu
Yedi inka kaavale
Kalavara padipode kalleduta
Veligiponile naa manasu deepa
Kalavara padipode kalleduta
Veligiponile naa manasu deepa
Nee oohallo nenunna
Nenunta nityam
Etu chusina kanarani nee andamantha
Naa manase ninne korenu ga
Ye maata cheppaleni nee mouname naalo
Premenu nimpesey nesthama