Telugu Lyrics
ఎన్నో ఎన్నెలొచ్చి వెన్నెలొచ్చి
నీ సొగసులోన మత్తు కలిపి
కళ్ళ లోన కత్తులు తొడిగి
ఒళ్ళొ పొంగులు పొరలు తీసి
ఓ గుండ మాంటే… నా మంతులే
నీకై విసిరానులే…
ఆహా… నా పంతులే…
రమ్మంటే రమ్మంటావా
పద్దంటా పద్దంటావా
మళ్ళంటా మళ్ళంటావా
తియ్యంటా తియ్యంటావా
ఒయ్యంటా ఒయ్యంటావా
కవ్వంటా కవ్వంటావా
పిలిపంటా పిలిపంటావా
కొందంటా కొందంటావా
చూడంటా చూడంటావా
మెంచంటా మెంచంటావా
లొంగంటా లొంగంటావా
రంగుంటా రంగుంటావా
నా సయ్యాటలన్ని నీకై
ఓ గుండ మాంటే… నా మంతులే
నీకై విసిరానులే
ఆహా… నా పంతులే…
రమ్మంటే రమ్మంటావా
పద్దంటా పద్దంటావా
మళ్ళంటా మళ్ళంటావా
తియ్యంటా తియ్యంటావా
ఒయ్యంటా ఒయ్యంటావా
కవ్వంటా కవ్వంటావా
పిలిపంటా పిలిపంటావా
కొందంటా కొందంటావా
ఎర్రమట్టి పువ్వా నువ్వు
ఎన్నెల్లోన పువ్వా నువ్వు
నడుమొదిలి నడుమొదిలి
అడుగడుగున అడుగువేసి
ఆదరమంతా ఆదరమంతా
అడిగినావు అడిగినావు
ఎన్నెలైనా ఎన్నెలైనా
అడుగడుగున అడుగువేసి
నా ఒడిలో ఒడి చేరి
నాతో కలిసినావు
తొలకరి వానవో నువ్వు
తమలపాకు తీగవో నువ్వు
కనులపండుగవు నువ్వు
నవ వసంతానివో నువ్వు
సిగలోన సింగారాల
పువ్వా నువ్వు
మెడలోన ముత్యాల
హారమా నువ్వు
నాకంటూ నను నువ్వు
చేసుకున్నావు
ఓ గుండ మాంటే… నా మంతులే
నీకై విసిరానులే
ఆహా… నా పంతులే…
రమ్మంటే రమ్మంటావా
పద్దంటా పద్దంటావా
మళ్ళంటా మళ్ళంటావా
తియ్యంటా తియ్యంటావా
ఒయ్యంటా ఒయ్యంటావా
కవ్వంటా కవ్వంటావా
పిలిపంటా పిలిపంటావా
కొందంటా కొందంటావా
చూడంటా చూడంటావా
మెంచంటా మెంచంటావా
లొంగంటా లొంగంటావా
రంగుంటా రంగుంటావా
నా సయ్యాటలన్ని నీకై
English Lyrics / Transliteration
Enno ennalochi vennelochi
Nee sogasulona maathu kalipi
Kalla lona kaththulu thodigi
Ollopongulu poralu theesi
O gunda mante… Naa manthule
Neekai visiranule…
Aaha… Naa panthule…
Rammante rammantava
Paddanta paddantava
Mallanta mallantava
Thiyyantha thiyyanthava
Oyyanta oyyantava
Kavantta kavvantava
Pilipanta pilipantava
Kondanta kondantava
Choodanta choodantava
Menchanta menchanta
Longanta longanta
Rangunta rangunta
Naa sayyatalanni neekai
O gunda mante… Naa manthule
Neekai visiranule
Aaha… Naa panthule…
Rammante rammantava
Paddanta paddantava
Mallanta mallantava
Thiyyantha thiyyanthava
Oyyanta oyyantava
Kavantta kavvantava
Pilipanta pilipantava
Kondanta kondantava
Erramatti puvva nuvvu
Ennellona puvva nuvvu
Nadumodili nadumodili
Adugadugana adugivesi
Aadaramantha aadaramantha
Adiginaavu adiginaavu
Ennelainaa ennelainaa
Adugadugana adugivesi
Naa odilo odi cheri
Naatho kalisinaavu
Tholakari vaanavo nuvvu
Thamala paaku theegavo nuvvu
Kanulapandugavu nuvvu
Nava vasanthaanivo nuvvu
Sigalona singaarala
Puvva nuvvu
Medalona muthyaala
Haarama nuvvu
Naakantu nanu nuvvu
Chesukunnaavu
O gunda mante… Naa manthule
Neekai visiranule
Aaha… Naa panthule…
Rammante rammantava
Paddanta paddantava
Mallanta mallantava
Thiyyantha thiyyanthava
Oyyanta oyyantava
Kavantta kavvantava
Pilipanta pilipantava
Kondanta kondantava
Choodanta choodantava
Menchanta menchanta
Longanta longanta
Rangunta rangunta
Naa sayyatalanni neekai