Telugu Lyrics
ఓ లలితా నా ప్రేమ
ఓ లలితా నా ప్రేమ
నీ సన్నిధిలో
నా గుండె మ్రోగెనే
అంతరంగ వీధులలో
నీ రూపం కొలువుంటే
ఓ లలితా నా ప్రేమ
నీ సన్నిధిలో
నా గుండె మ్రోగెనే
అంతరంగ వీధులలో
నీ రూపం కొలువుంటే
చిరునవ్వులతో
పూచే నీ కనులలో
ఏవో రాగాలొ
చిందేస్తున్నాయి
మధుమాసములో
మధురమైన వయసులు
ఏదో తీయని
కలలు కంటున్నాయి
రమ్యమగు రూపాన్ని
రాయని కావ్యం అని
రాగమే రాగాలని
నే పాడనా
లోకమే లోకంగా
నా లోకం నీవుగా
నా సంతోషాలన్నీ
నీతో పంచుకోనా
ఓ లలితా నా ప్రేమ
నీ సన్నిధిలో
నా గుండె మ్రోగెనే
అంతరంగ వీధులలో
నీ రూపం కొలువుంటే
చిరుగాలి తరంగం
తగిలి విరిసిన
పువ్వుల పరిమళాలు
నీవేనే
నీరదముల వలె
నీ నవ్వుల వెలుగులు
నా పై కురిపించు
వర్షాలు నీవేనే
అందమైన నీ
మాట విన్న నా
పండుగ పండగే
ప్రతి నిమిషమూ
నా ఊహలన్ని
నీ తోనే నయినా
ఎన్నడూ ఏనాడు
రాదు ఒంటరితనం
ఓ లలితా నా ప్రేమ
నీ సన్నిధిలో
నా గుండె మ్రోగెనే
అంతరంగ వీధులలో
నీ రూపం కొలువుంటే
ఓ లలితా నా ప్రేమ
నీ సన్నిధిలో
నా గుండె మ్రోగెనే
అంతరంగ వీధులలో
నీ రూపం కొలువుంటే
English Lyrics / Transliteration
O Lalitha Naa Prema
O Lalitha Naa Prema
Nee Sannidhilo
Naa Gunde Mrogane
Antharanga Veedhulalo
Nee Roopam Koluvunte
O Lalitha Naa Prema
Nee Sannidhilo
Naa Gunde Mrogane
Antharanga Veedhulalo
Nee Roopam Koluvunte
Chirunavvulatho
Poochay Nee Kanulalo
Evvo Raagaalo
Chindhesthunnayi
Madhumaasamulo
Madhurimaina Vayasulu
Edho Thiyani
Kalalu Kantunnayi
Ramyamagu Rupaanni
Raayani Kaavyam Ani
Raagame Raagalani
Ne Paadana
Lokame Lokanga
Naa Lokam Neevuga
Naa Santhoshaalannee
Neetho Panchukona
O Lalitha Naa Prema
Nee Sannidhilo
Naa Gunde Mrogane
Antharanga Veedhulalo
Nee Roopam Koluvunte
Chirugaali Tharangaam
Thagili Virisina
Puvvula Parimalaalu
Neevene
Neeradhamula Vale
Nee Navvula Velugulu
Naa Pai Kuripinchu
Varshaalu Neevene
Andamaina Nee
Maata Vinna Naa
Panduga Panduge
Prathi Nimishamoo
Naa Oohalannee
Nee Thone Nayina
Ennadhoo Yenadoo
Raadhoo Ontarithanam
O Lalitha Naa Prema
Nee Sannidhilo
Naa Gunde Mrogane
Antharanga Veedhulalo
Nee Roopam Koluvunte
O Lalitha Naa Prema
Nee Sannidhilo
Naa Gunde Mrogane
Antharanga Veedhulalo
Nee Roopam Koluvunte