Telugu Lyrics
ఆడే ఆడే రాజా రే
నా మనసే దోచే నా రాజా రే
చూసే చూసే నా కోసమే
అడిగే అడిగే నీ కోసమే
ఏమడిగినా ఇచ్చే నా రాణివే
ఆరే ఆరే ఆజా రే
ఆడే ఆడే రాజా రే
నా మనసే దోచే నా రాజా రే
చూసే చూసే నా కోసమే
అడిగే అడిగే నీ కోసమే
ఏమడిగినా ఇచ్చే నా రాణివే
మనసున మమతల పువ్వాయే
నీ కన్నుల కళలనెన్నో నన్నే
నా పెదవుల పైన పెదవులే
కలగలిపి కలగని స్వరమే
నాతో రా నా ప్రేమతో
నా దారే నీ దారే
జన్మ జన్మల బంధమై
కలిసి సాగే ఈ పయనమే
ఆరే ఆరే ఆజా రే
ఆడే ఆడే రాజా రే
నా మనసే దోచే నా రాజా రే
చూసే చూసే నా కోసమే
అడిగే అడిగే నీ కోసమే
ఏమడిగినా ఇచ్చే నా రాణివే
గాలిలోన పాటలా
నీ తలపులే మెల్లగా
వేడి వేడి ఊపిరిలా
నా గుండెలో నింపేనే
నాతో రా నా ప్రేమతో
నా దారే నీ దారే
జన్మ జన్మల బంధమై
కలిసి సాగే ఈ పయనమే
ఆరే ఆరే ఆజా రే
ఆడే ఆడే రాజా రే
నా మనసే దోచే నా రాజా రే
చూసే చూసే నా కోసమే
అడిగే అడిగే నీ కోసమే
ఏమడిగినా ఇచ్చే నా రాణివే
English Lyrics / Transliteration
Aade Aade Raja Re
Na Manase Doche Na Raja Re
Chuse Chuse Na Kosame
Adige Adige Nee Kosame
Emadigina Ichche Na Rani Ve
Aare Aare Aaja Re
Aade Aade Raja Re
Na Manase Doche Na Raja Re
Chuse Chuse Na Kosame
Adige Adige Nee Kosame
Emadigina Ichche Na Rani Ve
Manasuna Mamathala Puvvaye
Nee Kannula Kalalenno Nanne
Na Pedavula Paina Pedavule
Kalagalipi Kalagani Swarame
Natho Ra Na Prematho
Na Daare Nee Daare
Janma Janmala Bandhamai
Kalisi Saage Ee Payaname
Aare Aare Aaja Re
Aade Aade Raja Re
Na Manase Doche Na Raja Re
Chuse Chuse Na Kosame
Adige Adige Nee Kosame
Emadigina Ichche Na Rani Ve
Gaalilona Paatalaa
Nee Thalupule Mellagaa
Vedi Vedi Oopirilaa
Na Gundelo Nimpene
Natho Ra Na Prematho
Na Daare Nee Daare
Janma Janmala Bandhamai
Kalisi Saage Ee Payaname
Aare Aare Aaja Re
Aade Aade Raja Re
Na Manase Doche Na Raja Re
Chuse Chuse Na Kosame
Adige Adige Nee Kosame
Emadigina Ichche Na Rani Ve