Telugu Lyrics
మనసాగిల్లెనె యిదె యదె బడి
అగళాగిల్లెనె యిదె యదె మది
మనసాగిల్లెనె యిదె యదె బడి
తనుమనధనములనెల్ల
నీ సేవకె అర్పింతు
తనుమనధనములనెల్ల
నీ సేవకె అర్పింతు
ననుగన్న దైవంబగు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
అగళాగిల్లెనె యిదె యదె మది
మనసాగిల్లెనె యిదె యదె బడి
అరుదెందునైన నడుమ
ఎవ్వరు లేకున్నా
అరుదెందునైన నడుమ
ఎవ్వరు లేకున్నా
కరుణామయ శ్రీనివాస
కరుణించి వచ్చెదవే
కరుణించి వచ్చెదవే
నిన్ను నే చేరి నమ్మినా
నిను విడువను ఏనాడూ
నిన్ను నే చేరి నమ్మినా
నిను విడువను ఏనాడూ
నిన్ను నమ్మిన వారికి
నెమ్మదినిచ్చు వేలుపు
అగళాగిల్లెనె యిదె యదె మది
మనసాగిల్లెనె యిదె యదె బడి
తనుమనధనములనెల్ల
నీ సేవకె అర్పింతు
ననుగన్న దైవంబగు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
శ్రీనివాస నీ సేవకె అర్పింతు
English Lyrics / Transliteration
Manasaagillene ide yade badi
Agalaagillene ide yade madi
Manasaagillene ide yade badi
Tanumanadhanalanella
Nee sevake arpintu
Tanumanadhanalanella
Nee sevake arpintu
Nanuganna daivambagu
Srinivasa nee sevake arpintu
Srinivasa nee sevake arpintu
Srinivasa nee sevake arpintu
Agalaagillene ide yade madi
Manasaagillene ide yade badi
Arudendunaina naduma
Evvaru lekunna
Arudendunaina naduma
Evvaru lekunna
Karunamaya Srinivasa
Karuninchi vacchedave
Karuninchi vacchedave
Ninnu ne cheri nammina
Ninu viduvanu enadoo
Ninnu ne cheri nammina
Ninu viduvanu enadoo
Ninnu nammina variki
Nemmadinichchu velupu
Agalaagillene ide yade madi
Manasaagillene ide yade badi
Tanumanadhanalanella
Nee sevake arpintu
Nanuganna daivambagu
Srinivasa nee sevake arpintu
Srinivasa nee sevake arpintu
Srinivasa nee sevake arpintu