Telugu Lyrics
నీలోన ఏదో లోకం
శృజన శృజన
నన్నే దోచుకున్నావుగా
శృజన శృజన
నీలోన ఏదో లోకం
శృజన శృజన
నన్నే దోచుకున్నావుగా
మదిలోన ఏదో భావం
తనువంతా ఏదో దాహం
వెతుకుతోంది నీ రూపం
దొరికెట్టుగా
మదిలోన ఏదో భావం
తనువంతా ఏదో దాహం
వెతుకుతోంది నీ రూపం
దొరికెట్టుగా
శృజన శృజన
నీలోన ఏదో లోకం
శృజన శృజన
నన్నే దోచుకున్నావుగా
చిరుగాలి తాకినట్టు
మెరుపులతొ మెరిసినట్టు
కనులు మూస్తే కనిపించే
కలలాగ
దిగులంత తీర్చినట్టు
నింగే నే ముంచినట్టు
ఒక తీపి గురుతులాంటి
ఆశలాగ
మనసు పయనించే
మౌనము తెలిసే
ప్రేమకు అర్థం వెలిసే
నాకు
ఈ క్షణం
దొరికిందిగా
శృజన శృజన
నీలోన ఏదో లోకం
శృజన శృజన
నన్నే దోచుకున్నావుగా
మదిలోన ఏదో భావం
తనువంతా ఏదో దాహం
వెతుకుతోంది నీ రూపం
దొరికెట్టుగా
మనలోన ప్రేమ దాగి
లోకమే మారిపోనీ
నీతోనే జీవితం
అనిపిస్తుందిగా
నీ చూపుల్లో లోతుల్లో
అన్నీ తెలుసుకుంటా
నా దారి నీ తోడుగా
అనిపిస్తుందిగా
మదిలోన ఏదో భావం
తనువంతా ఏదో దాహం
వెతుకుతోంది నీ రూపం
దొరికెట్టుగా
English Lyrics / Transliteration
Neelona edo lokam
Srujana srujana
Nanne dochukunnaavugaa
Srujana srujana
Neelona edo lokam
Srujana srujana
Nanne dochukunnaavugaa
Madilona edo bhaavam
Thanuvanta edo daaham
Vetukuthondi nee roopam
Dorikettugaa
Madilona edo bhaavam
Thanuvanta edo daaham
Vetukuthondi nee roopam
Dorikettugaa
Srujana srujana
Neelona edo lokam
Srujana srujana
Nanne dochukunnaavugaa
Chirugaali thaakinattu
Merupulatho merisinattu
Kanulu moosthe kanipinche
Kalalaaga
Digulantha theerchinattu
Ningae nae munchinattu
Oka theepi gurutulaanti
Aashalaaga
Manasu payaninche
Mounamu telise
Prema ku artham velise
Naaku
Ee kshanam
Dorikindigaa
Srujana srujana
Neelona edo lokam
Srujana srujana
Nanne dochukunnaavugaa
Madilona edo bhaavam
Thanuvanta edo daaham
Vetukuthondi nee roopam
Dorikettugaa
Manalona prema daagi
Lokamae maariponee
Neethonae jeevitham
Anipisthundigaa
Nee choopullo luthullo
Anni telusukuntaa
Naa dhaari nee thodugaa
Anipisthundigaa
Madilona edo bhaavam
Thanuvanta edo daaham
Vetukuthondi nee roopam
Dorikettugaa