Telugu Lyrics
కథనం మొదలైందో, వేదం విరిసిందో
రేపేదో నవ్వెనులే, నీ ఊహలన్నీ
నీ కోరికలన్నీ, ఇక సాగెనులే
కొమ్మలు సాగెనులే, రెమ్మలు విరిసెనులే
కొత్త లోకం పుట్టెనులే, నీ కళ్ళ ముందే
తీరు మారుతోందే, కాలం కదిలిందో
కథనం మొదలైందో, వేదం విరిసిందో
కదిలే నదులకు, నిలిచే కొండలకు
రేపటి రాతలన్నీ, నీ చేతిలోన
చేసే పనులకు, తెలిపే కబుర్లకు
రేపటి దారులన్నీ, నీ అడుగున
ఆశలు రేపెనులే, లోలోపల
పరుగు తీసెనులే, చాపకింద
జరిగినవన్నీ, మరచిపో
మనసు తెరిచి, నవ్వుకో
తీరు మారుతోందే, కాలం కదిలిందో
కథనం మొదలైందో, వేదం విరిసిందో
రేపేదో నవ్వెనులే, నీ ఊహలన్నీ
నీ కోరికలన్నీ, ఇక సాగెనులే
కొమ్మలు సాగెనులే, రెమ్మలు విరిసెనులే
కొత్త లోకం పుట్టెనులే, నీ కళ్ళ ముందే
తీరు మారుతోందే, కాలం కదిలిందో
కథనం మొదలైందో, వేదం విరిసిందో
English Lyrics / Transliteration
Kathanam modalaindho, vedham virisindho
Repedho navvenule, nee oohalanni
Nee korikalanni, ika saagenule
Kommalu saagenule, remmalu virisenule
Kotha lokam puttenule, nee kalla mundhe
Theeru maaruthondhe, kaalam kadilindho
Kathanam modalaindho, vedham virisindho
Kadhile nadhulaku, niliche kondalaku
Repati raatalaanni, nee chethilona
Chesae panulaku, thelupe kaburlaku
Repati daarulanni, nee aduguna
Aashalu raapenule, lolopala
Parugu theesenule, chaapukinda
Jariginavanni, marachipo
Manasu therichi, navvuko
Theeru maaruthondhe, kaalam kadilindho
Kathanam modalaindho, vedham virisindho
Repedho navvenule, nee oohalanni
Nee korikalanni, ika saagenule
Kommalu saagenule, remmalu virisenule
Kotha lokam puttenule, nee kalla mundhe
Theeru maaruthondhe, kaalam kadilindho
Kathanam modalaindho, vedham virisindho