Telugu Lyrics
కరుణాసాగర దేవి
నీవే శ్రీ రామకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి
అమృత వర్షిణి అమృత వర్షిణి
కరుణాసాగర దేవి
నీవే శ్రీ రామకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి
తారకం అమృతం శ్రీ గురుపరంపర
శివశక్తి ఐక్యం జగదుద్ధరణ
తారకం అమృతం శ్రీ గురుపరంపర
శివశక్తి ఐక్యం జగదుద్ధరణ
అమృత వర్షిణి అమృత వర్షిణి
కరుణాసాగర దేవి
నీవే శ్రీ రామకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి
అనంత శక్తి అనంత రూపం
జ్ఞానానందమయ రూపం
అనంత శక్తి అనంత రూపం
జ్ఞానానందమయ రూపం
అమృత వర్షిణి అమృత వర్షిణి
కరుణాసాగర దేవి
నీవే శ్రీ రామకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి
భారతమాత పుత్రిక నీవే
లోకమాత ఆశ్రయము నీవే
భారతమాత పుత్రిక నీవే
లోకమాత ఆశ్రయము నీవే
అమృత వర్షిణి అమృత వర్షిణి
కరుణాసాగర దేవి
నీవే శ్రీ రామకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి
English Lyrics / Transliteration
Karunaa Saagara Devi
Neeve Sri Ramakrishna Parabrahma Swaroopini
Amruta Varshini Amruta Varshini
Karunaa Saagara Devi
Neeve Sri Ramakrishna Parabrahma Swaroopini
Taarakam Amrutam Sri Guruparampara
Shiva Shakti Aikyam Jagaduddharana
Taarakam Amrutam Sri Guruparampara
Shiva Shakti Aikyam Jagaduddharana
Amruta Varshini Amruta Varshini
Karunaa Saagara Devi
Neeve Sri Ramakrishna Parabrahma Swaroopini
Anantha Shakti Anantha Roopam
Gnyaanaananda Maya Roopam
Anantha Shakti Anantha Roopam
Gnyaanaananda Maya Roopam
Amruta Varshini Amruta Varshini
Karunaa Saagara Devi
Neeve Sri Ramakrishna Parabrahma Swaroopini
Bharata Maata Puthrika Neeve
Lokamaata Aashrayamu Neeve
Bharata Maata Puthrika Neeve
Lokamaata Aashrayamu Neeve
Amruta Varshini Amruta Varshini
Karunaa Saagara Devi
Neeve Sri Ramakrishna Parabrahma Swaroopini