Telugu Lyrics
భక్త జనముల పాలించు నా స్వామి
హర హర శంకర గిరిజ శంకర
నారాయణ మూర్తికి నమస్కారం
నారాయణ మూర్తికి నమస్కారం
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
గురు రఘుపతి రంగయ్యను
పరమ శివుడని స్మరించుచు
వరములిచ్చు నా స్వామి
వరములిచ్చు నా స్వామి
హర హర శంకర గిరిజ శంకర
భక్త జనముల పాలించు నా స్వామి
హర హర శంకర గిరిజ శంకర
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
నారాయణ మూర్తికి నమస్కారం
నారాయణ మూర్తికి నమస్కారం
English Lyrics / Transliteration
Bhakta janamula paalinchu naa swami
Hara hara shankara Girija shankara
Narayana moorthiki namaskaram
Narayana moorthiki namaskaram
Sri Rama Sri Rama Sri Rama
Guru Raghupathi Rangayyanu
Parama Sivudani smarinchuchu
Varamulichhu naa swami
Varamulichhu naa swami
Hara hara shankara Girija shankara
Bhakta janamula paalinchu naa swami
Hara hara shankara Girija shankara
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Narayana moorthiki namaskaram
Narayana moorthiki namaskaram