Telugu Lyrics
వస్తున్నా నీ కొండకు
కరుణామయ నీ దర్శనము
కన్నార చూడగా
ఆనందం పొందగా
వస్తున్నా నీ కొండకు
వస్తున్నా నీ కొండకు
పడిపోయిన మనసును
పట్టి లేపగ వచ్చినా
చింతలన్నీ వదిలి
చిరునవ్వులు చిందించగా
నీ కొండకు నే వస్తున్నా
నీ సన్నిధి చేరగా
అంధకారంలో దారి
అంటూ నీవే చూపగా
ఆశతో నిరీక్షణతో
ఆశ్రయం నీవే కదా
నీ కొండకు నే వస్తున్నా
నీ సన్నిధి చేరగా
బాల్యంబు కాన రాదు
వృద్ధాప్యంబు అంచున
నీ సన్నిధిలో సేవింప
తనువు మనసు అర్పించగా
నీ కొండకు నే వస్తున్నా
నీ సన్నిధి చేరగా
English Lyrics / Transliteration
Vasthuna ne kondaku
Karunamaya nee darshanamu
Kannaara choodaga
Aanandam pondaga
Vasthuna ne kondaku
Vasthuna ne kondaku
Padipoyina manasunu
Patti lepag vachina
Chinthalannee vadili
Chirunavvulu chindinchaga
Nee kondaku ne vasthuna
Nee sannidhi cheraga
Andhakaaramlo daari
Antoo neeve choopaga
Aashatho nireekshanatho
Aashrayam neeve kada
Nee kondaku ne vasthuna
Nee sannidhi cheraga
Balyambu kaana raadu
Vruddhapyam aanchuna
Nee sannidhilo sevimpag
Thanu manasu arpinchaga
Nee kondaku ne vasthuna
Nee sannidhi cheraga