Telugu Lyrics
కారణమేమిటో తెలియని
మనసున కోరిక నింపే
మాయలేనే చేశావే
తగిలెందుకే పెదవులని
తనువెంతో పులకరించని
పొంగులో అలజడి రేపే
కోపమేనో తెచ్చావే
ఒంటరిగా నడిచిన దారులలో
నీ అడుగులు తోడుండగా
తడిసిన ఈ కన్నుల వెలుతురే
కొత్త లోకం చూపించగా
ఒంటరిగా నడిచిన దారులలో
నీ అడుగులు తోడుండగా
తడిసిన ఈ కన్నుల వెలుతురే
కొత్త లోకం చూపించగా
కలిసెందుకే కనులని
కారణమేమిటో తెలియని
మనసున కోరిక నింపే
మాయలేనే చేశావే
నీ నవ్వులో మెరుపుతో
రేయి నాదే అయ్యే
నీ మాటల మత్తులో
లోకం నాదే అయ్యే
నీ చూపుల వెచ్చదనంతో
మనసే ఇంక నాది కాదే
నీ చూపుల వెచ్చదనంతో
మనసే ఇంక నాది కాదే
పడిపడి లేచే నా గుండెలో
నీ ప్రేమని చూసుకోగా
మెరిసే ఈ నవ్వుల దీపాలు
నీకై వెలుగుతున్నాయిగా
పడిపడి లేచే నా గుండెలో
నీ ప్రేమని చూసుకోగా
మెరిసే ఈ నవ్వుల దీపాలు
నీకై వెలుగుతున్నాయిగా
కలిసెందుకే కనులని
కారణమేమిటో తెలియని
మనసున కోరిక నింపే
మాయలేనే చేశావే
తగిలెందుకే పెదవులని
తనువెంతో పులకరించని
పొంగులో అలజడి రేపే
కోపమేనో తెచ్చావే
English Lyrics / Transliteration
Karanamemitō teliyani
Manasuna kōrika nimpe
Māyalēnē cēśāvē
Tagilendukē pedavulani
Tanuvēntō pulakarin̄cani
Pongulō alajaḍi rēpē
Kōpame nō teccāvē
Oṇṭarigā naḍicina dārulalō
Nī aḍugulu tōḍuṇḍagā
Taḍisina ī kannula veluture
Kotta lōkaṁ cūpin̄cagā
Oṇṭarigā naḍicina dārulalō
Nī aḍugulu tōḍuṇḍagā
Taḍisina ī kannula veluture
Kotta lōkaṁ cūpin̄cagā
Kalisenduke kanulani
Karanamemitō teliyani
Manasuna kōrika nimpe
Māyalēnē cēśāvē
Nī navvulō meruputō
Rēyi nādē ayyē
Nī māṭala mattulō
Lōkaṁ nādē ayyē
Nī cūpula veccadanantō
Manasē inka nādi kādē
Nī cūpula veccadanantō
Manasē inka nādi kādē
Paḍipaḍi lēce nā guṇḍelō
Nī prēmani cūsukōgā
Merisē ī navvula dīpālu
Nīkai velugutunnāyigā
Paḍipaḍi lēce nā guṇḍelō
Nī prēmani cūsukōgā
Merisē ī navvula dīpālu
Nīkai velugutunnāyigā
Kalisenduke kanulani
Karanamemitō teliyani
Manasuna kōrika nimpe
Māyalēnē cēśāvē
Tagilendukē pedavulani
Tanuvēntō pulakarin̄cani
Pongulō alajaḍi rēpē
Kōpame nō teccāvē