Telugu Lyrics
తానైనా నేను, నేనైనా తాను
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
నా ఊపిరిలో నువ్వు
నా గుండెల్లో నువ్వు
నా ప్రతి మాటలో నువ్వు
నా ప్రతి అడుగులో నువ్వు
అవునైనా నేను, కాదైనా నువ్వు
అందులో ఏముంది, రెండూ నువ్వే
అవునైనా నేను, కాదైనా నువ్వు
అందులో ఏముంది, రెండూ నువ్వే
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
నీ కళ్ళలో నేను
నీ పెదవుల పైన నేను
నీ నవ్వులో నేను
నీ నీడలో నేను
చెప్పేదేమి లేదు
నేనున్నానంటూ
నీలోని నేనే
నేను నేనంటూ
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
తాను నేను, తాను నేను
తానైనా నేను, నేనైనా తాను
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
ఒకటైన నీవు, ఒకటైన నేను
ఒకటైన జగం, కలసిన జీవం
English Lyrics / Transliteration
Taanaina Nenu, Nenaina Taanu
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Naa oopirilo nuvvu
Naa gundello nuvvu
Naa prati maatlo nuvvu
Naa prati adugulo nuvvu
Avunaina Nenu, Kaadaina Nuvvu
Andulo emundi, Rendoo Nuvve
Avunaina Nenu, Kaadaina Nuvvu
Andulo emundi, Rendoo Nuvve
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam
Nee kallalo Nenu
Nee pedavula paina Nenu
Nee navvulo Nenu
Nee needalo Nenu
Cheppedemi Ledu
Nenunnantu
Neeloni Nene
Nenu Nenantu
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Taanu Nenu, Taanu Nenu
Taanaina Nenu, Nenaina Taanu
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam
Okatina Neevu, Okatina Nenu
Okataina Jagam, Kalasina Jeevam