Telugu Lyrics
ప్రేమకు నీవే ప్రాణం, పెదవుల పైనా
పలుకు తేనెల రాగం, మనసున మైనా
అందమైన కలవు, ఆనందాల వెలుగు
ఓ ప్రియతమా, నా ప్రియతమా
ప్రేమకు నీవే ప్రాణం, పెదవుల పైనా
పలుకు తేనెల రాగం, మనసున మైనా
పలుకు తేనెల రాగం, మనసున మైనా
అందమైన కలవు, ఆనందాల వెలుగు
ఓ ప్రియతమా, నా ప్రియతమా
ప్రేమకు నీవే ప్రాణం, పెదవుల పైనా
పలుకు తేనెల రాగం, మనసున మైనా
English Lyrics / Transliteration
Premaku neeve praanam, pedavulapainaa
Paluku thenela raagam, manasuna mainaa
Andamaina kalavu, aanandaala velugu
O priyathamaa, naa priyathamaa
Premaku neeve praanam, pedavulapainaa
Paluku thenela raagam, manasuna mainaa
Paluku thenela raagam, manasuna mainaa
Andamaina kalavu, aanandaala velugu
O priyathamaa, naa priyathamaa
Premaku neeve praanam, pedavulapainaa
Paluku thenela raagam, manasuna mainaa