Telugu Lyrics
నీలో తొణికసలాడే
శూన్య లోకాల దారిలో
నన్ను తాకి పయనించే
నీవే ఓ తోడు
నాతో ఓ స్నేహం
నీలో నా ఊహ
నాలో నీ గాయం
మౌన హృదయ రాగమే
నీలో తొణికసలాడే
శూన్య లోకాల దారిలో
నన్ను తాకి పయనించే
ఎన్ని జన్మల తీరమో
కలిసిన ఈ బంధమో
గుండె లోతున చూసుకుంటే
నీవే తొలి కిరణమో
వెలుగు లేని రేయిలో
నడచుకొనే నీడవో
కరిగే కాలం కొలవగా
కన్నీటి ధారవో
మౌన హృదయ రాగమే
నీలో తొణికసలాడే
శూన్య లోకాల దారిలో
నన్ను తాకి పయనించే
నీవే ఓ తోడు
నాతో ఓ స్నేహం
నీలో నా ఊహ
నాలో నీ గాయం
మౌన హృదయ రాగమే
నీలో తొణికసలాడే
శూన్య లోకాల దారిలో
నన్ను తాకి పయనించే
English Lyrics / Transliteration
Neelo thonikasalaade
Shunya lokala daarilo
Nannu thaaki payaniche
Neeve oo thodu
Naatho oo sneham
Neelo naa ooha
Naalo nee gaayam
Mouna hrudaya raagame
Neelo thonikasalaade
Shunya lokala daarilo
Nannu thaaki payaniche
Enni janmala theeramo
Kalisina ee bandhamo
Gunde lothuna choosukunte
Neeve tholi kiranmo
Velugu leni reyilo
Nadachukone needavo
Karige kaalam kolavaga
Kanneeti dhaaravo
Mouna hrudaya raagame
Neelo thonikasalaade
Shunya lokala daarilo
Nannu thaaki payaniche
Neeve oo thodu
Naatho oo sneham
Neelo naa ooha
Naalo nee gaayam
Mouna hrudaya raagame
Neelo thonikasalaade
Shunya lokala daarilo
Nannu thaaki payaniche