Telugu Lyrics
కాలంతోనే ఈ కలయిక
మరిమరి మరిమరి
మనసు వెన్నెల దారుల
పరుగులు తీసెను ఈ తొలిజత
మనసు నిండెను
కన్నులకే సొంతమై
గుండెల్లో దాచుకున్న
ఆశలన్ని నేడు
తోడుగా చేరిన
నీడలా నేడొచ్చా
మంచులా కరిగిపోయే
ఏకాంతం వదిలి
ముందుకెళ్దాం
జంటగా మనిపోదాం
తోలిసారి మేలమెల్లగా
కాలంతోనే ఈ కలయిక
మరిమరి మరిమరి
మనసు వెన్నెల దారుల
పరుగులు తీసెను ఈ తొలిజత
మనసు నిండెను
చిన్ని చిన్ని అలలపై
పడవలా సాగెను
ఈ ప్రయాణం
ఏదో మాయలో
ఏదో కోరికలో
మరిపోయాను
నీ ప్రేమ వీణపై
నెమ్మదిగా సరిగమ
పలికింది నేడు
నీ చూపు చల్లదనమె
నాలో వెచ్చదనమై
నింపింది నేడు
కమ్మని కావ్యం
కలకాలం కావాలి
ఈ అనుబంధం
స్వరాలు కలిపిన
ఈ లోకంలో
ఒకటే స్వరం
తోలిసారి మేలమెల్లగా
కాలంతోనే ఈ కలయిక
మరిమరి మరిమరి
మనసు వెన్నెల దారుల
పరుగులు తీసెను ఈ తొలిజత
మనసు నిండెను
English Lyrics / Transliteration
Kaalamthone ee kalayika
Marimari marimari
Manasu vennela daarula
Parugulu theesenu ee tholijatha
Manasu nindenu
Kannulake sonthamai
Gundello daachukunna
Aashalanni nedu
Thodugaa cherina
Needalaa nedochchaa
Manchulaa karigipoye
Ekaantham vadili
Mundukeldam
Jantagaa manipodam
Tholisari melamellaga
Kaalamthone ee kalayika
Marimari marimari
Manasu vennela daarula
Parugulu theesenu ee tholijatha
Manasu nindenu
Chinni chinni alalapai
Padavalaa saagenu
Ee prayaanam
Edho maayalo
Edho korikalo
Maripoyaanu
Nee prema veenapai
Nemmadigaa sarigama
Palikindi nedu
Nee choopu challadaname
Naalo vechchadanmai
Nimpindi nedu
Kammani kaavyam
Kalakaalam kaavaali
Ee anubandham
Swaralu kalipina
Ee lokamlo
Okate swaram
Tholisari melamellaga
Kaalamthone ee kalayika
Marimari marimari
Manasu vennela daarula
Parugulu theesenu ee tholijatha
Manasu nindenu