Telugu Lyrics
చూక్కల్ చూక్కల్
ఆకాశం పైనే
వేలాడకున్నా
ఎద లోన దాగె
నీ రూపం కన్నా
నీకు తోడు నేనె
నాకు నీవే తోడు
నీ దారిలోనే
నా పయనం సాగే
చూక్కల్ చూక్కల్
చూక్కల్ చూక్కల్
ఆకాశం పైనే
వేలాడకున్నా
ఎద లోన దాగె
నీ రూపం కన్నా
నీకు తోడు నేనె
నాకు నీవే తోడు
నీ దారిలోనే
నా పయనం సాగే
హృదయాలు కలిసే
క్షణానికే ఈ లోకం
ఎదురుచూసే
ప్రేమలో మునిగే
మనసులకే ఈ దూరం
అందుకే వెలిసే
కాలం మారినా
జ్ఞాపకాలన్నీ
నీవల్లే మిగిలే
మెల్లగా మెల్లగా
మరువలేవులే
చూక్కల్ చూక్కల్
చూక్కల్ చూక్కల్
ఆకాశం పైనే
వేలాడకున్నా
ఎద లోన దాగె
నీ రూపం కన్నా
నీకు తోడు నేనె
నాకు నీవే తోడు
నీ దారిలోనే
నా పయనం సాగే
పగలు రాత్రి
ఏమన్నా
ప్రేమ పయనం
ఆపదుగా
ఎన్నెన్నో
జన్మాల
నీకైనే
మళ్ళీ పుట్టే
మమతల
ఏమైనా
ఈ జన్మకే
నీతోనే
సాగిపో
చూక్కల్ చూక్కల్
చూక్కల్ చూక్కల్
ఆకాశం పైనే
వేలాడకున్నా
ఎద లోన దాగె
నీ రూపం కన్నా
నీకు తోడు నేనె
నాకు నీవే తోడు
నీ దారిలోనే
నా పయనం సాగే
English Lyrics / Transliteration
Chukkal chukkal
Aakasham paine
Velaadakunna
Edha lonadhaage
Nee roopam kannaa
Neeku thodu nene
Naaku neeve thodu
Nee daarilone
Naa payanam saage
Chukkal chukkal
Chukkal chukkal
Aakasham paine
Velaadakunna
Edha lonadhaage
Nee roopam kannaa
Neeku thodu nene
Naaku neeve thodu
Nee daarilone
Naa payanam saage
Hrudayalu kalise
Kshanaanike ee lokam
Edhuruchuse
Premalo munige
Manasulake ee dhooram
Andhuke velise
Kaalam maarinaa
Gnyaapakaalanni
Neevalle migile
Mellaga mellaga
Maruvalevu le
Chukkal chukkal
Chukkal chukkal
Aakasham paine
Velaadakunna
Edha lonadhaage
Nee roopam kannaa
Neeku thodu nene
Naaku neeve thodu
Nee daarilone
Naa payanam saage
Pagalu raathri
Yemanna
Prema payanam
Aapadugaa
Ennenno
Janmaala
Neekaine
Malli putte
Mamathala
Yemainaa
Ee janmake
Neethone
Saagipo
Chukkal chukkal
Chukkal chukkal
Aakasham paine
Velaadakunna
Edha lonadhaage
Nee roopam kannaa
Neeku thodu nene
Naaku neeve thodu
Nee daarilone
Naa payanam saage