Telugu Lyrics
కన్నె పిల్లోలెవ్వరో దాచుకున్నారే
పెదవి విప్పి నవ్వినప్పుడు, కన్ను విప్పి చూసినప్పుడు
ఏ దేవుడిచ్చిన వరమో, అందకున్నారే
మోదతిసారి మోదతిసారి
గుండెల్లో చప్పుడు మోదతిసారి
మెదడుల్లో పిచ్చి గాలి మోదతిసారి
నీ పేరే నువ్వెళ్ళే దారే
ఎదలోన తొలిసారి
మోదతిసారి మోదతిసారి
గుండెల్లో చప్పుడు మోదతిసారి
మెదడుల్లో పిచ్చి గాలి మోదతిసారి
నీ పేరే నువ్వెళ్ళే దారే
ఎదలోన తొలిసారి
నీలం రంగు చీరలోనా, పట్టుకొంగు తీగలోనా
నీడపడి నా ఒళ్ళంతా, పులకరించే
పక్కనుంటే చల్లగాలి, నువ్వొదిలిన చిరునవ్వే
పిచ్చి కొద్దిగ ఎక్కింది, తల ఎగిరే
మబ్బులున్న ఆకాశంలో, మెరుపు తీగ తొంగి చూసే
నవ్వులున్నా పెదవుల్లో, నవ వసంతం దొంగిలించే
చీకటిలో వెన్నెలలా, తనువెప్పుడో కరిగిపోయే
ఏదో పిచ్చి కోరికై, గుండెల్లో అదొంతం
మోదతిసారి మోదతిసారి
గుండెల్లో చప్పుడు మోదతిసారి
మెదడుల్లో పిచ్చి గాలి మోదతిసారి
నీ పేరే నువ్వెళ్ళే దారే
ఎదలోన తొలిసారి
ఏ దొరగారింట్లోనో ఏ రాజు గారింట్లోనో
కన్నె పిల్లోలెవ్వరో దాచుకున్నారే
పెదవి విప్పి నవ్వినప్పుడు, కన్ను విప్పి చూసినప్పుడు
ఏ దేవుడిచ్చిన వరమో, అందకున్నారే
నిన్ను చూడకముందర, నా ఊహల్లో లేవంటూ
లోకమంతా ఒకటే మాట, ఒట్టుపెట్టి చెప్పేసే
కన్ను పడి నీ మీద, నా గొంతులో మాటల్లేక
నిలిచిపోయా వింతగా, ప్రేమలోనే పడిపోయే
అంతా నువ్వే కనిపిస్తున్నా, నీవు లేని లోకమంటూ
ఊహకు కూడా రాదుగా, నువ్వే నా ప్రాణమంటూ
మోదతిసారి మోదతిసారి
గుండెల్లో చప్పుడు మోదతిసారి
మెదడుల్లో పిచ్చి గాలి మోదతిసారి
నీ పేరే నువ్వెళ్ళే దారే
ఎదలోన తొలిసారి
మోదతిసారి మోదతిసారి
గుండెల్లో చప్పుడు మోదతిసారి
మెదడుల్లో పిచ్చి గాలి మోదతిసారి
నీ పేరే నువ్వెళ్ళే దారే
ఎదలోన తొలిసారి
English Lyrics / Transliteration
Kanne pillolevvaroo daachukunnaare
Pedavi vippi navvinappudu, kannu vippi choosinappudu
Ae devudichchina varamo, andakunnaare
Modatisari modatisari
Gundello chappudu modatisari
Medadullo pichi gaali modatisari
Nee pere nuvvelle daare
Edalona tholisaari
Modatisari modatisari
Gundello chappudu modatisari
Medadullo pichi gaali modatisari
Nee pere nuvvelle daare
Edalona tholisaari
Neelam rangu cheeralona, pattukongu theegalona
Needapadi naa ollantha, pulakarunche
Pakkununte challagaali, nuvvadhilina chirunavve
Pichi koddig ekkindi, thala egire
Mabbulunna aakaashamlo, merupu theega thongi choose
Navvulunna pedavullo, nava vasantham dongiliche
Cheekatilo vennelala, thanuveppudo karigipoye
Edho pichi korikyai, gundello adontham
Modatisari modatisari
Gundello chappudu modatisari
Medadullo pichi gaali modatisari
Nee pere nuvvelle daare
Edalona tholisaari
Ae doragaarintlo no ae raju gaarintlo no
Kanne pillolevvaroo daachukunnaare
Pedavi vippi navvinappudu, kannu vippi choosinappudu
Ae devudichchina varamo, andakunnaare
Ninnu choodakamundara, naa oohallo leva ntoo
Lokamantha okate maata, ottupetti cheppese
Kannu padi nee meedha, naa gonthulo maataleka
Nilichipoya vinthagaa, premalone padipoye
Antha nuvve kanipisthunna, neevu leni lokamanthoo
Oohaku kuda raadhugaa, nuvve naa praanamanthoo
Modatisari modatisari
Gundello chappudu modatisari
Medadullo pichi gaali modatisari
Nee pere nuvvelle daare
Edalona tholisaari
Modatisari modatisari
Gundello chappudu modatisari
Medadullo pichi gaali modatisari
Nee pere nuvvelle daare
Edalona tholisaari