Telugu Lyrics
సయం చిరు సయం…
నా చెలియా కనుల దాగున్న
నా గుండె చప్పుడు వినవే
నా వెలుగే నీవంటూ
నా వెంటే రమ్మంటే
నా తొలి ప్రేమకథలో
నీ పేరు పడవే…
ఎదలో ఏదో అలజడి
అనురాగం నిలువెత్తు సాక్షి
పెదవుల పదముల రాగాల
తెలియదులే ఈ కథ
పయనించెలే మన కలల
గాలి తెరచాపల
సయం చిరు సయం…
సయం చిరు సయం…
ఈ తీయని సాయంత్రాన
మధురమైన రాగాలా
నీ ఊహల్లో మెరిసిన
నీ ఊసులే నా దాహాలా
నా ఊపిరిలోన
నీ పీల్చే గాలిలా
నాలో దాగి ఉన్న
నిశీధి కిరణాలా
ఎదలో ఏదో అలజడి
అనురాగం నిలువెత్తు సాక్షి
పెదవుల పదముల రాగాల
తెలియదులే ఈ కథ
పయనించెలే మన కలల
గాలి తెరచాపల
సయం చిరు సయం…
సయం చిరు సయం…
నీ పెదవుల పైన
ఒక చిరునవ్వే చాలు
నా జన్మకే బహుమానం
నీ కనుల మెరుపుతో
నా లోకం వెలిగే
నే పడి ఉంటా నీ ప్రేమలో
ఎదలో ఏదో అలజడి
అనురాగం నిలువెత్తు సాక్షి
పెదవుల పదముల రాగాల
తెలియదులే ఈ కథ
పయనించెలే మన కలల
గాలి తెరచాపల
సయం చిరు సయం…
సయం చిరు సయం…
English Lyrics / Transliteration
Sayam chiru sayam…
Naa cheliya kanula daagunna
Naa gunde chappudu vinave
Naa veluge neevantu
Naa vente rammante
Naa tholi premakathalo
Nee peru padave…
Edhalo edho alajadi
Anuragam niluveththu saakshi
Pedavula padhamula raagaala
Teliyadule ee katha
Payanichele mana kalala
Gaali thirachaapala
Sayam chiru sayam…
Sayam chiru sayam…
Ee theeyani saayanthraana
Madhuramaina raagaala
Nee oohallo merisina
Nee oosule naa daahaala
Naa oopirilOna
Nee peelche gaalilaa
Naalo daagi unna
Nisheedhi kiranaala
Edhalo edho alajadi
Anuragam niluveththu saakshi
Pedavula padhamula raagaala
Teliyadule ee katha
Payanichele mana kalala
Gaali thirachaapala
Sayam chiru sayam…
Sayam chiru sayam…
Nee pedavula paina
Oka chirunavve chaalu
Naa janmake bahumaanam
Nee kanula meruputho
Naa lokam velige
Ne padi unta nee premalo
Edhalo edho alajadi
Anuragam niluveththu saakshi
Pedavula padhamula raagaala
Teliyadule ee katha
Payanichele mana kalala
Gaali thirachaapala
Sayam chiru sayam…
Sayam chiru sayam…