Telugu Lyrics
బొంది బొంది తపన
రెండు కళ్ళల్లో దాహం
వెన్నెలై పరుచుకోవా
నా గుండెల్లో వెలుగొంచె
నీవే నీవే కదా
బొంది బొంది తపన
రెండు కళ్ళల్లో దాహం
వెన్నెలై పరుచుకోవా
నా గుండెల్లో వెలుగొంచె
నీవే నీవే కదా
నీతోనే నే చుట్టున్న
నీతోనే నే అల్లుకున్న
చిరుగాలిలా ఊగేలా
నీ స్వరమే నిదురల్లో
మెలకువలు తెచ్చేలా
నీ జ్ఞాపకాలన్నీ
తగిలి తగిలి
మెల్లగా మెల్లగా
అంతరంగాన్ని తాకేలా
మాయ చేసావే
నీతోనే నే చుట్టున్న
నీతోనే నే అల్లుకున్న
చిరుగాలిలా ఊగేలా
బొంది బొంది తపన
రెండు కళ్ళల్లో దాహం
వెన్నెలై పరుచుకోవా
నా గుండెల్లో వెలుగొంచె
నీవే నీవే కదా
నీ తోడు లేని
నడకలు లేవు
నీ ఊసులేని
మాటలు లేవు
నీలో నన్ను
చూసుకుంటున్నా
ప్రతిక్షణమూ
నీతోనే నే
తగిలి తగిలి
మెల్లగా మెల్లగా
అంతరంగాన్ని తాకేలా
మాయ చేసావే
నీతోనే నే చుట్టున్న
నీతోనే నే అల్లుకున్న
చిరుగాలిలా ఊగేలా
బొంది బొంది తపన
రెండు కళ్ళల్లో దాహం
వెన్నెలై పరుచుకోవా
నా గుండెల్లో వెలుగొంచె
నీవే నీవే కదా
English Lyrics / Transliteration
Rendu kallallo daaham
Vennelai paruchukova
Naa gundello velugonche
Neeve neeve kada
Bindu bindu thapana
Rendu kallallo daaham
Vennelai paruchukova
Naa gundello velugonche
Neeve neeve kada
Neethone ne chuttunna
Neethone ne allukunna
Chirugaalilaa oogelaa
Nee swarame nidurallo
Melakuvallu thechelaa
Nee gnapakaalanni
Thagili thagili
Mellaga mellaga
Antharanganni thaakelaa
Maaya chesaave
Neethone ne chuttunna
Neethone ne allukunna
Chirugaalilaa oogelaa
Bindu bindu thapana
Rendu kallallo daaham
Vennelai paruchukova
Naa gundello velugonche
Neeve neeve kada
Nee thodu leni
Nadakalu levu
Nee oosuleni
Maatlu levu
Neelo nannu
Choosukuntunna
Prathikshanamu
Neethone ne
Thagili thagili
Mellaga mellaga
Antharanganni thaakelaa
Maaya chesaave
Neethone ne chuttunna
Neethone ne allukunna
Chirugaalilaa oogelaa
Bindu bindu thapana
Rendu kallallo daaham
Vennelai paruchukova
Naa gundello velugonche
Neeve neeve kada