Telugu Lyrics
పరుగెత్తు నీ సొంగులు
ఎగసే నీ తరంగములు
ఎదలో ఈ సంబరములు
పొరువాళ నీ పొంగులు
పరుగెత్తు నీ సొంగులు
ఎగసే నీ తరంగములు
ఎదలో ఈ సంబరములు
మెరిసే నీ మోజులు
తగిలే నీ తాళములు
గిలిగింత ఈ రోజులు
గిలిగింత నీ రోజులు
పొరువాళ నీ పొంగులు
పరుగెత్తు నీ సొంగులు
ఎగసే నీ తరంగములు
ఎదలో ఈ సంబరములు
మెరిసే నీ మోజులు
తగిలే నీ తాళములు
గిలిగింత ఈ రోజులు
గిలిగింత నీ రోజులు
ఏడేడు జన్మలు
కలిసే ఈ బంధములు
మధువించే ఈ క్షణములు
పదిలంగా దాచుకో
పుడమియే నువ్వైతే
పరిగెత్తు నా అడుగులు
చేరాలనే ఆశతో
నేనున్నా నీ చెంతలో
పొరువాళ నీ పొంగులు
పరుగెత్తు నీ సొంగులు
ఎగసే నీ తరంగములు
ఎదలో ఈ సంబరములు
మెరిసే నీ మోజులు
తగిలే నీ తాళములు
గిలిగింత ఈ రోజులు
గిలిగింత నీ రోజులు
తొలి వాన చినుకులు
తగిలే నా కనులకు
నీ రూపమే మెరిసెరా
ఎదురుగ నువ్వొచ్చినా
కాలమునై నిలిచి
కాలముతో పోటీ పడి
నీతో నేను సాగగా
ఎదురేది ఈ లోకాన
పొరువాళ నీ పొంగులు
పరుగెత్తు నీ సొంగులు
ఎగసే నీ తరంగములు
ఎదలో ఈ సంబరములు
మెరిసే నీ మోజులు
తగిలే నీ తాళములు
గిలిగింత ఈ రోజులు
గిలిగింత నీ రోజులు
English Lyrics / Transliteration
Parugettu nee songulu
Egase nee tarangamulu
Edalo ee sambaramulu
Poruvaala nee pongulu
Parugettu nee songulu
Egase nee tarangamulu
Edalo ee sambaramulu
Merise nee mojulu
Tagile nee taalamulu
Giliginta ee rojulu
Giliginta nee rojulu
Poruvaala nee pongulu
Parugettu nee songulu
Egase nee tarangamulu
Edalo ee sambaramulu
Merise nee mojulu
Tagile nee taalamulu
Giliginta ee rojulu
Giliginta nee rojulu
Ededu janmalu
Kalise ee bandhamulu
Madhuvinche ee kshanamulu
Padilanga daachuko
Pudamiyi nuvvaite
Parigettu naa adugulu
Cheralane aashatho
Nenunna nee chentalo
Poruvaala nee pongulu
Parugettu nee songulu
Egase nee tarangamulu
Edalo ee sambaramulu
Merise nee mojulu
Tagile nee taalamulu
Giliginta ee rojulu
Giliginta nee rojulu
Toli vaana chinukulu
Tagile naa kanulaku
Nee roopame merisera
Eduruga nuvvocchina
Kaalamunai nilichi
Kaalamutho poti padi
Neetho nenu saagaga
Eduredi ee lokana
Poruvaala nee pongulu
Parugettu nee songulu
Egase nee tarangamulu
Edalo ee sambaramulu
Merise nee mojulu
Tagile nee taalamulu
Giliginta ee rojulu
Giliginta nee rojulu