Telugu Lyrics
ఎదలో నిలిచావే నాని
ఒంటరిగా
నడిచే నా దారిని
అనుక్షణం
నిన్నే తలచి…
ఒక తీపి కలలా
కళ్ళముందు నిలిచావే
ఒక తీరని కోరికలా
గుండెల్లో నిలిచావే
ఓ నీలి మేఘమా
నీ ప్రేమ చల్లగా
నాపై కురిసే
మల్లియ పూల వాన
ఓ చిరుగాలి తెమ్మెరా
నీ ఊసు తెచ్చే
నాలో సేద తీరే
మనసే నాదిగా
హే తోలిసారిగా
ఎదలో నిలిచావే నాని
ఒంటరిగా
నడిచే నా దారిని
అనుక్షణం
నిన్నే తలచి…
నీ చూపుల తాకిడి
నా గుండె లయను
ఏదో తీరిగా మార్చే
నిజాన్ని తెచ్చే
నీ మాటల సవ్వడి
నా చెవిలో సోకి
పలికే ప్రతి సడి
నన్నే మరిపించే
నిజమైన స్నేహమా
నా ఊపిరిగా
నా తోడుగా
వచ్చిన నీవే…
హే తోలిసారిగా
ఎదలో నిలిచావే నాని
ఒంటరిగా
నడిచే నా దారిని
అనుక్షణం
నిన్నే తలచి…
ఒక తీపి కలలా
కళ్ళముందు నిలిచావే
ఒక తీరని కోరికలా
గుండెల్లో నిలిచావే
English Lyrics / Transliteration
Edalo nilichaave naani
Ontariga
Nadiche naa daarini
Anukshanam
Ninne talachi…
Oka teepi kalala
Kallamundu nilichaave
Oka theerani korikala
Gundello nilichaave
O neeli meghama
Nee prema challaga
Naapai kurise
Malliaya poola vaana
O chirugaali themmera
Nee oosu theche
Naalo seda theere
Manase naadiga
Hey tholisariga
Edalo nilichaave naani
Ontariga
Nadiche naa daarini
Anukshanam
Ninne talachi…
Nee choopula thaakidi
Naa gunde layanu
Edho theeriga maarche
Nijaanni theche
Nee maatala savvadi
Naa chevilo soki
Palike prathi sadi
Nanne maripinche
Nijamaina snehemaa
Naa oopiriga
Naa thoduga
Vachina neeve…
Hey tholisariga
Edalo nilichaave naani
Ontariga
Nadiche naa daarini
Anukshanam
Ninne talachi…
Oka teepi kalala
Kallamundu nilichaave
Oka theerani korikala
Gundello nilichaave