Telugu Lyrics
నమ్మితేనే శాపం
నీలా నన్ను మోసం చెయ్యకు
నేను నీకు కావాలి
ప్రెమెంటేనే మోసం
నమ్మితేనే శాపం
నీలా నన్ను మోసం చెయ్యకు
నేను నీకు కావాలి
ప్రాణమే నేనంటూ
రమ్మని పిలిచి
నన్ను రంభగా మార్చి
నీవే వదలి వెళ్తావా
నీవు లేని చోట
నేనేమి చేయను
నిన్ను నమ్ముకుంటే
నేనే నాశనం అవుతానా
ప్రెమెంటేనే మోసం
నమ్మితేనే శాపం
నీలా నన్ను మోసం చెయ్యకు
నేను నీకు కావాలి
నీలి కనుల నీవే
నా జీవం నీవే
నీ ప్రేమలో నేను
నేను లేను
ప్రతి నిమిషం
నీకై వేచి ఉన్నా
నేను ఉన్నది
నీవు నీవని
వెలుతురు పంచే
వెన్నెలలా నీవు
చెదిరిపోయిన
నా బ్రతుకును
నింపావుగా
కమ్మని కలలా
గడిపిన క్షణాలను
కాదని వదలి
పోతే నేనో
పక్షిగా మారనా
ప్రెమెంటేనే మోసం
నమ్మితేనే శాపం
నీలా నన్ను మోసం చెయ్యకు
నేను నీకు కావాలి
ప్రెమెంటేనే మోసం
నమ్మితేనే శాపం
నీలా నన్ను మోసం చెయ్యకు
నేను నీకు కావాలి
English Lyrics / Transliteration
Nammithne shapam
Neela nannu mosam cheyyaku
Nenu neeku kavali
Premantene mosam
Nammithne shapam
Neela nannu mosam cheyyaku
Nenu neeku kavali
Praname nenantu
Rammani pilichi
Nannu rambhaga marchi
Neeve vadali velthava
Neevu leni chota
Nenemi cheyanu
Ninnu nammukunte
Nene nashanam avuthana
Premantene mosam
Nammithne shapam
Neela nannu mosam cheyyaku
Nenu neeku kavali
Neeli kanula neeve
Na jeevam neeve
Nee premalo nenu
Nenu lenu
Prati nimisham
Neekai vechi unna
Nenu unnadi
Neevu neevani
Veluthuru panche
Vennelala neevu
Chediripoyina
Na bratukunu
Nimpavuga
Kammani kalala
Gadipina kshanalanu
Kadani vadili
Pothe neno
Pakshiga marana
Premantene mosam
Nammithne shapam
Neela nannu mosam cheyyaku
Nenu neeku kavali
Premantene mosam
Nammithne shapam
Neela nannu mosam cheyyaku
Nenu neeku kavali