Telugu Lyrics
ఎక్కడలేని అందాలు.. ఇక్కడ చూడు
అడుగులే చూడు.. కదులుడే చూడు
ఎంత మత్తైన సంగతులు.. ఇక్కడ చూడు
చిట్టి బుల్లి నడుము.. వయ్యారాలు
మత్తు మత్తు కళ్ళు.. మాయలే
రెండు మూడు మాటలు.. పలికెయ్యగానే
లోకం మొత్తం.. వశమాయెనే
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
ఆలింగనంలో.. ఆ వేడిలో..
నన్ను నేనే మరిచిపోతున్నా..
మబ్బుల మాటున.. చంద్రుని తాను..
నువ్వే అనుకుంటున్నా..
ఒక్కో అడుగు.. వేస్తున్న కొద్దీ..
ఒక్కో గిరులే.. ఎక్కుతున్నా..
ఒక్కో చూపు.. చూస్తున్న కొద్దీ..
ఓ మత్తెక్కే.. కొండంతా..
ఏడైనా.. ఎప్పుడైనా..
నీలాగే.. ఇలాగే..
దూసుకు పోనా..
నీతోనే.. నీతోనే..
మరిచిపోనా..
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
చూపులే చూడు.. మెరుపులే చూడు
ఎక్కడలేని అందాలు.. ఇక్కడ చూడు
అడుగులే చూడు.. కదులుడే చూడు
ఎంత మత్తైన సంగతులు.. ఇక్కడ చూడు
చిట్టి బుల్లి నడుము.. వయ్యారాలు
మత్తు మత్తు కళ్ళు.. మాయలే
రెండు మూడు మాటలు.. పలికెయ్యగానే
లోకం మొత్తం.. వశమాయెనే
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
హే.. వాకా వాకా..
శృతి మించిపోతున్నాయ్..
నా గుండె లయ
హే.. వాకా వాకా..
నిన్ను చూసి చూసి..
కరిగిపోతినయ్యో..
English Lyrics / Transliteration
Ekkadaleni andaalu.. ikkada choodu
Adugule choodu.. kadulude choodu
Entha mattina sangathulu.. ikkada choodu
Chitti bulli nadumu.. vayyaaraalu
Matthu matthu kallu.. maayale
Rendu moodu maatalu.. palikeyyagaane
Lokam mottham.. vasamaayene
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..
Aalinganamlo.. aa vedilo..
Nannu nene marichipothunna..
Mabbula maatuna.. chandruni thaau..
Nuvve anukuntunna..
Okko adugu.. vesthunna koddi..
Okko girule.. ekkutunna..
Okko choopu.. choosthunna koddi..
O mattetthe.. kondantha..
Edainaa.. eppudainaa..
Neelaage.. ilaage..
Doosuku pona..
Neethone.. neethone..
Marichipona..
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..
Choopule choodu.. merupule choodu
Ekkadaleni andaalu.. ikkada choodu
Adugule choodu.. kadulude choodu
Entha mattina sangathulu.. ikkada choodu
Chitti bulli nadumu.. vayyaaraalu
Matthu matthu kallu.. maayale
Rendu moodu maatalu.. palikeyyagaane
Lokam mottham.. vasamaayene
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..
Hey.. Waka Waka..
Shruthi minchipothunnay..
Naa gunde laya
Hey.. Waka Waka..
Ninnu choosi choosi..
Karigipothainayyo..