Telugu Lyrics
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
పలుపు తెనెల పలుకు
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
అలలకు అలల పలకరింత
వలపు వరాల గీతిక
పగలంతా నిదుర పోనీక
చేయాలి వలపు వీణ
మెల్లగా మెల్లగా
మదిలోన దాగిన
సరిగమల తొలకరి
పలికేది నువ్వే కదా
మెల్లగా మెల్లగా
మదిలోన దాగిన
సరిగమల తొలకరి
పలికేది నువ్వే కదా
పలుపు తెనెల పలుకు
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
పలుపు తెనెల పలుకు
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
చిలిపి చూపు చాలు
చీకటి వెన్నెలల
కలిపేటి కలల సోకు
కనులకే విరిసేలా
రెక్కలొచ్చి ఎగిరే
పక్షుల గుంపులెన్నో
తీయని పాటలన్ని
నీకై పాడే వేళ
చిరునవ్వు మెరుపుతో
చిలిపి కోపంతో
పంచుతూ ప్రేమను
పలికేది నువ్వే కదా
చిరునవ్వు మెరుపుతో
చిలిపి కోపంతో
పంచుతూ ప్రేమను
పలికేది నువ్వే కదా
పలుపు తెనెల పలుకు
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
పలుపు తెనెల పలుకు
పాలవెన్నెల పలుకు
పరువపు తుంటరి వలపు
పంచుకోవాలనే పిలుపు
English Lyrics / Transliteration
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu
Palupu thenela paluku
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu
Alalaku alala palakarintha
Valapu varala geethika
Pagalanta nidura ponika
Cheyali valapu veena
Mellaga mellaga
Madilona daagina
Sarigamala tholakari
Palikedi nuvve kadha
Mellaga mellaga
Madilona daagina
Sarigamala tholakari
Palikedi nuvve kadha
Palupu thenela paluku
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu
Palupu thenela paluku
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu
Chilipi choopu chaalu
Cheekati vennelala
Kalipeti kalala sokku
Kanulake virisela
Rekkalocha yegire
Pakshula gumpulenno
Theeyani paatalanni
Neekai paade vela
Chirunavvu meruputho
Chilipi kopamtho
Panchuthoo premanu
Palikedi nuvve kadha
Chirunavvu meruputho
Chilipi kopamtho
Panchuthoo premanu
Palikedi nuvve kadha
Palupu thenela paluku
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu
Palupu thenela paluku
Paala vennela paluku
Paruvapu tuntari valapu
Panchukovalane pilupu