Telugu Lyrics
ఆహా వినరొ వినరొ వినరో
పరమేశ్వరుని మహిమలెన్నో
పరమేశ్వరుని మహిమలెన్నో
విశ్వాంతర్యామి విభుని యశమొ
అంతులేనిది అంతమొలేనిది
వినరో వినరో వినరో
ఆహా వినరొ వినరొ వినరో
అంబుధి మధించినపుడు అమృతంబు
తానొకడె తెచ్చెనొ
భూదేవిని రక్షించ భూవరాహమై
ఘోర రూపమందెనో
భక్తవరదుడు భవుడు భళిర భళిర
భువనపాలన వినరొ
విశ్వాంతర్యామి విభుని యశమొ
అంతులేనిది అంతమొలేనిది
వినరో వినరో వినరో
ఆహా వినరొ వినరో వినరో
గజరాజును కరుణించి కాపాడెనో
కమలనయనుడు
అష్టదిక్పాలకు లొసంగిన
అష్టైశ్వర్యముల నందెనో
కలియుగ దైవము కృష్ణుని రూపున
కరుణామయుడై వినరొ
విశ్వాంతర్యామి విభుని యశమొ
అంతులేనిది అంతమొలేనిది
వినరో వినరో వినరో
ఆహా వినరొ వినరో వినరో
English Lyrics / Transliteration
Aaha Vinaro Vinaro Vinaro
Parameshvaruni Mahimalenno
Parameshvaruni Mahimalenno
Vishvantaryami Vibhuni Yashamo
Antulenidi Antamolenedi
Vinaro Vinaro Vinaro
Aaha Vinaro Vinaro Vinaro
Ambudi Madhinchinappudu Amrutambu
Tanokade Techcheno
Bhudevini Rakshinchu Bhoovarahamai
Ghora Rupamandeno
Bhaktavaradudu Bhavudu Bhalira Bhalira
Bhuvanapalana Vinaro
Vishvantaryami Vibhuni Yashamo
Antulenidi Antamolenedi
Vinaro Vinaro Vinaro
Aaha Vinaro Vinaro Vinaro
Gajarajunu Karuninchi Kapadenno
Kamalanayanudu
Ashta Dikpalakalu Osangina
Ashtaishvaryamula Nandeno
Kaliyuga Daivamu Krishnuni Rupuna
Karuṇāmayuḍai Vinaro
Vishvantaryami Vibhuni Yashamo
Antulenidi Antamolenedi
Vinaro Vinaro Vinaro
Aaha Vinaro Vinaro Vinaro