Telugu Lyrics
ఏమిటో నీ తీరు ఏమోకో
ఏమోకో ఏమోకో
ఏమిటో నీ తీరు ఏమోకో
నీకంటూ ప్రేమంటే
నేనేనని తెలసి
నీ గుండెల్లో
నాకేమిటో స్థానం
ఏమోకో ఏమోకో
ఏమిటో నీ తీరు ఏమోకో
నీ రూపం చూసిన
నా కన్నులు
ఆగిపోనీ
ఎవరినైనా
మరిచిపోనీ
నీ ధ్యాసలోనే
నా ఊపిరి
సాగిపోనీ
ఏమోకో ఏమోకో
ఏమిటో నీ తీరు ఏమోకో
నీకంటూ ప్రేమంటే
నేనేనని తెలసి
నీ గుండెల్లో
నాకేమిటో స్థానం
నీ చూపు నా వైపు
తిరిగినప్పుడే
నా గుండెల్లో
మెరుపులు
నీ మాట నా చెవిని
సోకినప్పుడే
నా మనసులో
రంగులు
నువ్వే నాకు
లోకం
నువ్వే నాకు
ప్రాణం
ఏమోకో ఏమోకో
ఏమిటో నీ తీరు ఏమోకో
నీకంటూ ప్రేమంటే
నేనేనని తెలసి
నీ గుండెల్లో
నాకేమిటో స్థానం
English Lyrics / Transliteration
Emitō nī tīru yemoko
Yemoko Yemoko
Emitō nī tīru yemoko
Nīkaṇṭu prēmaṇṭē
Nēnēṇani telasi
Nī guṇḍellō
Nākēmiṭō sthānaṁ
Yemoko Yemoko
Emitō nī tīru yemoko
Nī rūpaṁ cūsinna
Nā kannulu
Āgipōnī
Evarinainā
Maricipōnī
Nī dhyāsalōnē
Nā ūpiri
Sāgipōnī
Yemoko Yemoko
Emitō nī tīru yemoko
Nīkaṇṭu prēmaṇṭē
Nēnēṇani telasi
Nī guṇḍellō
Nākēmiṭō sthānaṁ
Nī cūpu nā vaipu
Tiriginappuḍē
Nā guṇḍellō
Merupulu
Nī māṭa nā cevini
Sōkinappuḍē
Nā manasulō
Raṅgulu
Nuvvē nāku
Lōkaṁ
Nuvvē nāku
Prāṇaṁ
Yemoko Yemoko
Emitō nī tīru yemoko
Nīkaṇṭu prēmaṇṭē
Nēnēṇani telasi
Nī guṇḍellō
Nākēmiṭō sthānaṁ