Telugu Lyrics
యే వగ కరిగినదో
యెవ్వరి దయకో యే వేడుక కో
ఏమిటో నా కథ
యెవ్వరి కోపమో యెవ్వరి శాపమో
యే వగ కరిగినదో
నలుదిక్కుల నాట్యం చేసిన దైవము
నవ్వాలో యేడ్వలో
కలకలమను నవ్వుల కాంతులలో
కన్నీరే దాచినదో
ఎన్ని జన్మల చేసిన పుణ్యమో
ఎంతటి పాపమో
యింతటి ఆనందం ఎంతకాలము
నిలిచి యుండునో
యెవ్వరి కోపమో యెవ్వరి శాపమో
యే వగ కరిగినదో
భువనమంతయు వెలిగించు భానుడు
భుగభగ మంటలలో
తవ్విన లోతున దాచిన ధనమో
తన చేతిలో లేదో
నవలోకముల పాలించు నాధుడు
నవ్వలేకున్నాడో
యెవ్వరి కోపమో యెవ్వరి శాపమో
యే వగ కరిగినదో
యెవ్వరి కోపమో యెవ్వరి శాపమో
యే వగ కరిగినదో
English Lyrics / Transliteration
Ye vaga kariginadho
Yevvari dayako ye veduka ko
Emitō naa katha
Yevvari kopamo yevvari shaapamo
Ye vaga kariginadho
Naludikkula naatyam chesina daivamu
Navvavalo yedavalo
Kalakalamanu navvula kaanthulalo
Kanneere daachinadho
Enni janmala chesina punyamō
Entati paapamō
Yintati aanandam entakaalamu
Nilichi yundunō
Yevvari kopamo yevvari shaapamo
Ye vaga kariginadho
Bhuvanamantayu veliginchu bhaanuḍu
Bhagabhaga mantalalo
Tavvina lōtuna daachina dhanamō
Tana chetilo lēdō
Navalōkamula paalinchu naadhuḍu
Navvalekunnado
Yevvari kopamo yevvari shaapamo
Ye vaga kariginadho
Yevvari kopamo yevvari shaapamo
Ye vaga kariginadho