Telugu Lyrics
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
అందాల కోపాల యదు కుల తిలక
అందాల కోపాల యదు కుల తిలక
నంద గోపాల నంద గోపాల
వగలరి కోపాలు విరజిమ్మే రూపాలు
వగలరి కోపాలు విరజిమ్మే రూపాలు
జగములనే పాలించే జగన్నాథా
జగములనే పాలించే జగన్నాథా
బాల గోపాలా నంద గోపాల
బాల గోపాలా నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
మధురముగ మురళిని మ్రోగించే వేళ
మధురముగ మురళిని మ్రోగించే వేళ
అంతరంగమున ఆనందము పొంగెరా
అంతరంగమున ఆనందము పొంగెరా
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
అందాల కోపాల యదు కుల తిలక
అందాల కోపాల యదు కుల తిలక
నంద గోపాల నంద గోపాల
English Lyrics / Transliteration
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Andala Gopala Yadu Kula Tilaka
Andala Gopala Yadu Kula Tilaka
Nanda Gopala Nanda Gopala
Vagalari Kopalu Virajimme Rupalu
Vagalari Kopalu Virajimme Rupalu
Jagamulane Palinche Jagannatha
Jagamulane Palinche Jagannatha
Bala Gopala Nanda Gopala
Bala Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Madhuramuga Muralini Mroginche Vela
Madhuramuga Muralini Mroginche Vela
Antarangamuna Aanandamu Ponge-ra
Antarangamuna Aanandamu Ponge-ra
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Andala Gopala Yadu Kula Tilaka
Andala Gopala Yadu Kula Tilaka
Nanda Gopala Nanda Gopala