Telugu Lyrics
నా కళ్ళు మూసుకునే నా కల ఒకటి కన్నా
ఎన్నో చూసినా… ఎన్నో చూసినా
ఈ రేయి లాగే నిన్ను ఎన్నడూ చూడలేదే
మబ్బులు దాటి… వెలుగురేఖలా
మనసును చేరి… తడిమి చూశావా
మెరుపుల వెలుగు… నీ మోము చూసి
పరుగును ఆపి… నిలిచి పోయెనే
నీతోడు లేని… రోజులు లెక్క
నా కన్నుల నిండా… నీ బొమ్మేలే
ఒంటరితనంలో… నీ ఊహలతో
కాలం గడిపే… తీరు ఇదేనా
కల ఒకటి కన్నా… కల ఒకటి కన్నా
నా కళ్ళు మూసుకునే నా కల ఒకటి కన్నా
ఎన్నో చూసినా… ఎన్నో చూసినా
ఈ రేయి లాగే నిన్ను ఎన్నడూ చూడలేదే
నిదురలోనే… నీ రాక
జరిగినట్టు… కల కన్నా
మెలుకువ రాగానే… నీ జాడ
తొలగినట్టు… బాధ పడ్డా
మౌనంలో కూడా… నీ మాటలే
నా చెవుల్లో… మ్రోగుతుంటే
నిశ్శబ్దంలో కూడా… నీ ఊపిరే
నా ఊపిరి… అవుతుంటే
కల ఒకటి కన్నా… కల ఒకటి కన్నా
నా కళ్ళు మూసుకునే నా కల ఒకటి కన్నా
ఎన్నో చూసినా… ఎన్నో చూసినా
ఈ రేయి లాగే నిన్ను ఎన్నడూ చూడలేదే
English Lyrics / Transliteration
Na kallu moosukune na kala okati kanna
Enno choosinaa… enno choosinaa
Ee reyi laage ninnu ennadoo choodalede
Mabbulu daati… velugurekhalaa
Manasunu cheri… tadimi choosavaa
Merupula velugu… nee momu choosi
Parugunu aapi… nilichi poyene
Neethodu leni… rojulu lekka
Naa kannula nindaa… nee bommele
Ontarithanamlo… nee oohalatho
Kaalam gadipe… theeru idenaa
Kala okati kanna… kala okati kanna
Na kallu moosukune na kala okati kanna
Enno choosinaa… enno choosinaa
Ee reyi laage ninnu ennadoo choodalede
Niduralone… nee raaka
Jariginattu… kala kanna
Melukuva raagaane… nee jaada
Tholaginattu… baadha paddaa
Mounamlo kuda… nee maatale
Na chevullo… mrogutunte
Nishabdhamlo kuda… nee oopire
Na oopiri… avutunte
Kala okati kanna… kala okati kanna
Na kallu moosukune na kala okati kanna
Enno choosinaa… enno choosinaa
Ee reyi laage ninnu ennadoo choodalede