Telugu Lyrics
నాకొక మనిషి.. నువ్వొచ్చేశావుగా..
నీలోన నేనే.. నేనూ నీలోనే..
ఒకటయ్యాములే.. లోకం మరిచావులే..
ఓ.. కళ్ళల్లో నువ్వే..
మళ్ళల్లో నువ్వే..
నా గుండె లోతుల్లో..
ప్రతి అడుగూ నువ్వే..
నా దారులన్ని.. నీ వైపే..
నా ఆశలన్నీ.. నీ కోసమే..
మౌనంగా కూర్చో.. నా ఒళ్ళో..
కథలేం చెప్పకు.. కలలే చాలులే..
ఇంకేం కోరికా.. ఏమి లేదుగా..
నాకొక మనిషి.. నువ్వొచ్చేశావుగా..
నీలోన నేనే.. నేనూ నీలోనే..
ఒకటయ్యాములే.. లోకం మరిచావులే..
చూస్తూ ఉంటా.. నువ్వే..
నేను..
నిన్ను..
నమ్ముకున్న..
అమ్మలా..
నిన్ను..
మరచి..
పోలేను..
నే..
నిన్ను..
చూసి..
నవ్వుతుంటే..
చాలు..
నా..
బతుకు..
మరి..
సరి..
ఇంకేం కోరికా.. ఏమి లేదుగా..
నాకొక మనిషి.. నువ్వొచ్చేశావుగా..
నీలోన నేనే.. నేనూ నీలోనే..
ఒకటయ్యాములే.. లోకం మరిచావులే..
English Lyrics / Transliteration
Naakoka manishi.. nuvvocheshavuga..
Neelona nene.. nenu neelone..
Okatayyamule.. lokam marichavule..
O.. kallallo nuvve..
mallallo nuvve..
Na gunde lothullo..
Prathi adugu nuvve..
Na daarulanni.. nee vaipe..
Na aashalanni.. nee kosame..
Mounamga koorcho.. naa olllo..
Kathalem cheppaku.. kalale chaalule..
Inkem korika.. emi leduga..
Naakoka manishi.. nuvvocheshavuga..
Neelona nene.. nenu neelone..
Okatayyamule.. lokam marichavule..
Choosthoo untaa.. nuvve..
Nenu..
Ninnu..
Nammukunna..
Ammala..
Ninnu..
Marachi..
Polenu..
Ne..
Ninnu..
Choosi..
Navvuthunte..
Chaalu..
Naa..
Bathuku..
Mari..
Sari..
Inkem korika.. emi leduga..
Naakoka manishi.. nuvvocheshavuga..
Neelona nene.. nenu neelone..
Okatayyamule.. lokam marichavule..