Telugu Lyrics
నేమో నిన్నే వెతికే ప్రాణం
నీడలా తోడుంది నీ జ్ఞాపకం
కన్నీరై నిలిచింది నీ స్మరణం
ఏమో దారి తప్పిన ప్రాణం
నేమో నిన్నే వెతికే ప్రాణం
నీడలా తోడుంది నీ జ్ఞాపకం
కన్నీరై నిలిచింది నీ స్మరణం
ఒంటరి అలల ఒడిలో
ఎడబాటు రాగాలు
మౌనపు మడుగులో
మనసున అలజడులు
తుంపరగా కురుస్తూ
నీ రూపం ప్రతిక్షణం
దిక్కులు తెరిచి చూస్తూ
నీకై నా నిరీక్షణం
ఎందుకో నాలో
ఒక శూన్యం…
నువ్వే లేని లోకం
ఒక శిక్ష…
ఏమో దారి తప్పిన ప్రాణం
నేమో నిన్నే వెతికే ప్రాణం
నీడలా తోడుంది నీ జ్ఞాపకం
కన్నీరై నిలిచింది నీ స్మరణం
రెక్కలు విప్పిన బాధ
నింగిని దాటే వేదన
చెదిరిన ఆశలన్నీ
గుండెలో అలముకున్న గాయం
నిన్నొదలి పయనించే
నాకు దారులు లేవుగా
నీకై వేచి చూసే
నా సమయం ఆగదుగా
ఎందుకో నాలో
ఒక శూన్యం…
నువ్వే లేని లోకం
ఒక శిక్ష…
ఏమో దారి తప్పిన ప్రాణం
నేమో నిన్నే వెతికే ప్రాణం
నీడలా తోడుంది నీ జ్ఞాపకం
కన్నీరై నిలిచింది నీ స్మరణం
English Lyrics / Transliteration
Nemo ninne vethike praanam
Needalaa thodundhi nee gnaapakam
Kanneerai nilichindhi nee smaranam
Emo daari thappina praanam
Nemo ninne vethike praanam
Needalaa thodundhi nee gnaapakam
Kanneerai nilichindhi nee smaranam
Ontari alala odilo
Edabaatu raagaalu
Mounapu madugulo
Manasuna alajadulu
Thumparagaa kurusthoo
Nee roopam prathikshanam
Dikkulu therichi choosthoo
Neekai naa nireekshanam
Enduko naalo
Oka shoonyam…
Nuvve leni lokam
Oka shiksha…
Emo daari thappina praanam
Nemo ninne vethike praanam
Needalaa thodundhi nee gnaapakam
Kanneerai nilichindhi nee smaranam
Rekkalu vippina baadha
Ningini daate vedhana
Chedirina aashalanni
Gundelo alamukunna gaayam
Ninnodili payaninche
Naaku daarulu levugaa
Neekai vechi choose
Naa samayam aagadugaa
Enduko naalo
Oka shoonyam…
Nuvve leni lokam
Oka shiksha…
Emo daari thappina praanam
Nemo ninne vethike praanam
Needalaa thodundhi nee gnaapakam
Kanneerai nilichindhi nee smaranam