Telugu Lyrics
నటరాజ సదాశివా
దిగంబర దివ్యరూపా
దీనశరణ్య శంకరా
శివ శివ శంభో శంకరా
నటరాజ సదాశివా
దిగంబర దివ్యరూపా
దీనశరణ్య శంకరా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
జగన్నాథా జ్ఞానరూపా
భస్మాంగ భుజంగ భూషితా
భక్తవత్సలా శంకరా
శివ శివ శంభో శంకరా
నటరాజ సదాశివా
దిగంబర దివ్యరూపా
దీనశరణ్య శంకరా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
సర్వ మంగళ మంగళ్య
శర్వాణి పతి పావనా
కైలాస వాసా కరుణాకరా
కామ విదూర శంకరా
శివ శివ శంభో శంకరా
నటరాజ సదాశివా
దిగంబర దివ్యరూపా
దీనశరణ్య శంకరా
English Lyrics / Transliteration
Nataraja Sadashiva
Digambara Divyarupa
Deenasharanya Shankara
Shiva Shiva Shambho Shankara
Nataraja Sadashiva
Digambara Divyarupa
Deenasharanya Shankara
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Akhilanda Koti Brahmanda Nayaka
Jagannatha Gyanarupa
Bhasmanga Bhujanga Bhushita
Bhaktavatsala Shankara
Shiva Shiva Shambho Shankara
Nataraja Sadashiva
Digambara Divyarupa
Deenasharanya Shankara
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Sarva Mangala Mangalya
Sharvani Pati Pavana
Kailasa Vasa Karunakara
Kama Vidura Shankara
Shiva Shiva Shambho Shankara
Nataraja Sadashiva
Digambara Divyarupa
Deenasharanya Shankara