Telugu Lyrics
కన్నులలో నీవు నిండిపోనీ
మనసులోన పరుగులు తీసీ
మదిని నీవైనా కలవరపరచనీ
నదిలా నువ్వు ప్రవహించనీ
నాతో నువ్వు పయనమవ్వనీ
పయనంలోన నీడగా నే
పాసిపోని బంధమై మిగిలిపోనీ
పలికే ప్రతి మాట నీపేరే
పయనించే ప్రతి దారినీ నీతోనే
వేడిగా నిట్టూర్పులన్నీ
నీకే అంకితం
రేయిపగలు తేడా లేక
రాసివున్న ప్రేమలేఖ
చదివే కన్నులలో నీవే
కరిగిపోయే క్షణమే
కదిలే కాలమే కరిగిపోనీ
కన్నులలో నీవు నిండిపోనీ
మనసులోన పరుగులు తీసీ
మదిని నీవైనా కలవరపరచనీ
నదిలా నువ్వు ప్రవహించనీ
నాతో నువ్వు పయనమవ్వనీ
పయనంలోన నీడగా నే
పాసిపోని బంధమై మిగిలిపోనీ
వెలిగే దీపం నీవే
నా దారిలో వెలుగూ నీవే
నీ చూపులో వెన్నెల
తొలి కిరణం
నీతో నేనున్నప్పుడు
లోకం నాదైపోయే
నీవు లేని క్షణమే
శూన్యమే
కదిలే కాలమే కరిగిపోనీ
కన్నులలో నీవు నిండిపోనీ
మనసులోన పరుగులు తీసీ
మదిని నీవైనా కలవరపరచనీ
నదిలా నువ్వు ప్రవహించనీ
నాతో నువ్వు పయనమవ్వనీ
పయనంలోన నీడగా నే
పాసిపోని బంధమై మిగిలిపోనీ
English Lyrics / Transliteration
Kannulalo neevu nindiponee
Manasulona parugulu theesi
Madini neevainaa kalavara parachanee
Nadhilaa nuvvu pravahinchanee
Naatho nuvvu payanamavvanee
Payanamlona needagaa ne
Paasiponi bandhamai migiliponee
Palike prathi maata nee perey
Payaninche prathi daarinee neethone
Vedigaa nitturpulannnee
Neeke ankitham
Reyipagalu thedaa leka
Raasivunna premalekha
Chadive kannulalo neevey
Karigipoye kshaname
Kadhile kalame karigiponee
Kannulalo neevu nindiponee
Manasulona parugulu theesi
Madini neevainaa kalavara parachanee
Nadhilaa nuvvu pravahinchanee
Naatho nuvvu payanamavvanee
Payanamlona needagaa ne
Paasiponi bandhamai migiliponee
Velige deepam neevey
Naa daarilo velugoo neevey
Nee choopulo vennela
Tholi kiranam
Neetho nenunnappudu
Lokam naadaipoye
Neevu leni kshaname
Shoonyame
Kadhile kalame karigiponee
Kannulalo neevu nindiponee
Manasulona parugulu theesi
Madini neevainaa kalavara parachanee
Nadhilaa nuvvu pravahinchanee
Naatho nuvvu payanamavvanee
Payanamlona needagaa ne
Paasiponi bandhamai migiliponee