Telugu Lyrics
అంటే అదేంటో లోకం
అదిగో మనకెందుకో
అమ్మలక్కల లోకం
అండకు తోడుగ నిలిచే
అందాల లోకం
అన్నదమ్ముల బంధం
అపురూపం
అమ్మలక్కల లోకం
అంటే అదేంటో లోకం
అదిగో మనకెందుకో
అమ్మలక్కల లోకం
ఆడపిల్లంటే అదృష్టం
అందులోను మనసో
అందం వగ సొగసు
మనసు మయూరి
పెళ్ళాయెనంటే
మంచి మనసున్న
తోడుంటే బాగుంటుంది
బంధం బాగుంటుంది
అమ్మలక్కల లోకం
అంటే అదేంటో లోకం
అదిగో మనకెందుకో
అమ్మలక్కల లోకం
ఆడపిల్లంటే అదృష్టం
అందులోను మనసో
అందం వగ సొగసు
మనసు మయూరి
ఆడవాళ్లు జాదుగాళ్లు
అంటే అదేంటో లోకం
అదిగో మనకెందుకో
అమ్మలక్కల లోకం
అండకు తోడుగ నిలిచే
అందాల లోకం
అన్నదమ్ముల బంధం
అపురూపం
అమ్మలక్కల లోకం
అంటే అదేంటో లోకం
అదిగో మనకెందుకో
అమ్మలక్కల లోకం
English Lyrics / Transliteration
Ante adhento lokam
Adigo manakenduko
Ammalakkala lokam
Andaku thoduga niliche
Andaala lokam
Annadammula bandham
Apurupam
Ammalakkala lokam
Ante adhento lokam
Adigo manakenduko
Ammalakkala lokam
Aada pillante adrushtam
Andulonu manaso
Andam vaga sogasu
Manasu mayuri
Pellayenante
Manchi manasunna
Thodunte baaguntundi
Bandham baaguntundi
Ammalakkala lokam
Ante adhento lokam
Adigo manakenduko
Ammalakkala lokam
Aada pillante adrushtam
Andulonu manaso
Andam vaga sogasu
Manasu mayuri
Aadavaalu Jaadugaalu
Ante adhento lokam
Adigo manakenduko
Ammalakkala lokam
Andaku thoduga niliche
Andaala lokam
Annadammula bandham
Apurupam
Ammalakkala lokam
Ante adhento lokam
Adigo manakenduko
Ammalakkala lokam