Telugu Lyrics
అమ్మా నువ్వే ప్రాణం
అమ్మా నువ్వే దైవం
అమ్మా నువ్వే సర్వం
కనులు తెరిచిన క్షణమే
నీ రూపం కనిపించెగా
మొదటి పిలుపు నీ పేరే
నా గుండెలో నిలిచెగా
తనువున పుట్టిన నీతో
ప్రాణం పంచుకుంది
నను గాలితో పెంచిన
అమృతపు చనుబాలు
నీవే కదా
నా లోకం
అమ్మా నువ్వే లోకం
తనువున పుట్టిన నీతో
ప్రాణం పంచుకుంది
నను గాలితో పెంచిన
అమృతపు చనుబాలు
నీవే కదా
నా లోకం
అమ్మా నువ్వే లోకం
నింగి నేల నీ రూపం
దిక్కులన్నీ నీ కంఠం
నా శ్వాసలో శ్వాస నువ్వే
నా నీడలో నీడ నువ్వే
అమ్మా నువ్వే లోకం
అమ్మా నువ్వే ప్రాణం
అమ్మా నువ్వే దైవం
అమ్మా నువ్వే సర్వం
ఆదియు నీవే అంతము నీవే
అంతులేని ప్రేమా నువ్వే
అంతులేని ప్రేమ నువ్వే
అమ్మా నువ్వే లోకం
అమ్మా నువ్వే ప్రాణం
అమ్మా నువ్వే దైవం
అమ్మా నువ్వే సర్వం
English Lyrics / Transliteration
Amma nuvve pranam
Amma nuvve daivam
Amma nuvve sarvam
Kanulu terichina kshaname
Nee roopam kanipinchenaa
Modati pilupu nee pere
Naa gundelo nilichenaa
Tanuvuna puttina neetho
Pranam panchukunnnadi
Nanu gaalitho penchina
Amrutapu chanubalu
Neeve kada
Naa lokam
Amma nuvve lokam
Tanuvuna puttina neetho
Pranam panchukunnnadi
Nanu gaalitho penchina
Amrutapu chanubalu
Neeve kada
Naa lokam
Amma nuvve lokam
Ningi nela nee roopam
Dikkulanni nee kantham
Naa shwaasalo shwaasa nuvve
Naa needalo needa nuvve
Amma nuvve lokam
Amma nuvve pranam
Amma nuvve daivam
Amma nuvve sarvam
Aadhiyu neeve anthamu neeve
Anthuleni prema nuvve
Anthuleni prema nuvve
Amma nuvve lokam
Amma nuvve pranam
Amma nuvve daivam
Amma nuvve sarvam