Telugu Lyrics
శోధించి చూసినా
ఆశయం నువ్వేగా
ఆరాధ్య దైవం నువ్వేగా
అనురాగం నా తొలి
అనుబంధం నువ్వేగా
ఆశయమై సాగేగా
ఆనందం పంచేగా
హృదయాన ప్రతిక్షణం
నా ఊహలో నువ్వేగా
కాలాన ప్రతి అడుగు
నా తోడు నువ్వేగా
కనుపాపలో ప్రతి క్షణం
కలగా నువ్వేగా
రాతలో ప్రతి అక్షరం
నిలిచావు నువ్వేగా
ఆశలన్నీ నీతోనే
పయనమై సాగుతో
జీవితమంతా నీతోనే
సరికొత్తగా మారుతో
స్వప్నాలన్నీ నిజమాయె
నీ రాకతో ప్రతిదినం
నమ్మకాలు బలపడె
నీ రూపంతో ప్రతిక్షణం
ఆశయమై సాగేగా
ఆనందం పంచేగా
హృదయాన ప్రతిక్షణం
నా ఊహలో నువ్వేగా
కాలాన ప్రతి అడుగు
నా తోడు నువ్వేగా
English Lyrics / Transliteration
Shodhinchi Choosinaa
Aashayam Nuvvega
Aaraadhya Daivam Nuvvega
Anuraagam Naa Tholi
Anubandham Nuvvega
Aashayamai Saayega
Aanandam Panchayega
Hrudayaana Prathikshanam
Naa Oohalo Nuvvega
Kaalaana Prathi Adugu
Naa Thodu Nuvvega
Kanupaapalo Prathi Kshanam
Kalagaa Nuvvega
Raathalo Prathi Aksharam
Nilichaavu Nuvvega
Aashalanni Neethone
Payanamai Saagutho
Jeevithamantha Neethone
Sarikotthagaa Maarutho
Swapnaalanni Nijamaaye
Nee Raakatho Prathidinam
Nammakaalu Balapade
Nee Roopatho Prathikshanam
Aashayamai Saayega
Aanandam Panchayega
Hrudayaana Prathikshanam
Naa Oohalo Nuvvega
Kaalaana Prathi Adugu
Naa Thodu Nuvvega