Telugu Lyrics
ప్రాణాలైనా కాదన్న మేమున్నాం
న్యాయం చెప్పి లోకం నిలబెట్టాం
నీతిని నిలబెట్టి జనానికి అండగా ఉన్నాం
కొట్టుకున్నా నరకొచ్చినా
మాది డ్యూటీ కాదా
చేతులు కట్టుకొని చూస్తామా
మాది డ్యూటీ కాదా
పోలీసు అంటే అణగారిన
బతుకులకు భరోసా
భయపెట్టి భగ్గుమనే
శక్తులకు మేమే గురి
గత్తర చేత పట్టుకో
మనసు నిండా ధైర్యము
ఘోరమైన నేరాల
కొండలైనా ఛేదిస్తాం
కట్టూబొట్టు చూసి
ఎవరేమనుకున్నా
ధర్మం కోసం మేము
ఎప్పుడూ ఉంటాం సిద్ధం
పోలీసు అంటే ప్రజల
రక్షణకు ఆయుధం
రక్తమైనా చిందించి
కాపాడతాం ప్రతి ప్రాణం
పగలైనా రాత్రైనా మేమున్నాం
ప్రాణాలైనా కాదన్న మేమున్నాం
న్యాయం చెప్పి లోకం నిలబెట్టాం
నీతిని నిలబెట్టి జనానికి అండగా ఉన్నాం
English Lyrics / Transliteration
Pranalaina kadanna memunnam
Nyayam cheppi lokam nilabettam
Neethini nilabetti jananiki andaga unnam
Kottukunna narakocchina
Maadi duty kaada
Chethulu kattukoni choostama
Maadi duty kaada
Police ante anagaarina
Bathukulaku bharosa
Bhaya petti bhaggumane
Shakthulaku memey guri
Gattara chetha pattuko
Manasu ninda dhairyamu
Ghoramaina nerala
Kondalaina chedistam
Kattubottu chusi
Evaremanukunna
Dharmam kosam memu
Eppudu untam siddham
Police ante prajala
Rakshanaku aayudham
Raktamaina chindinchi
Kaapadatam prati pranam
Pagaina raatraina memunnam
Pranalaina kadanna memunnam
Nyayam cheppi lokam nilabettam
Neethini nilabetti jananiki andaga unnam