Telugu Lyrics
మన ఇద్దరం ఒకటయ్యామా
ఈ నింగి నీలిలో
ఈ ధరణి నవ్వులో
మన ఇద్దరం ఒకటయ్యామా
నువ్వో సగం నేనో సగం
మన ఇద్దరం ఒకటయ్యామా
ఈ నింగి నీలిలో
ఈ ధరణి నవ్వులో
మన ఇద్దరం ఒకటయ్యామా
నదిలా నువ్వొస్తే
సంద్రమై నేనున్నా
చెట్టులా నువ్వొస్తే
కొమ్మనై నేనున్నా
కొత్తగా నీ కళ్ళలో
నేనే వున్నానా
నా నీలి నింగిలో
నువ్వే వున్నావా
నువ్వో సగం నేనో సగం
మన ఇద్దరం ఒకటయ్యామా
ఈ నింగి నీలిలో
ఈ ధరణి నవ్వులో
మన ఇద్దరం ఒకటయ్యామా
నీ ఊసులో నలుగుతూ
నా ఊహలే విన్నావా
నీ తీపి మాటలో
నా తీపి కన్నావా
నా శ్వాస నువ్వే
ఈ దారి నువ్వే
నా గుండెల్లో నీవే
నిలిచే దేవుడెవరే
నువ్వో సగం నేనో సగం
మన ఇద్దరం ఒకటయ్యామా
ఈ నింగి నీలిలో
ఈ ధరణి నవ్వులో
మన ఇద్దరం ఒకటయ్యామా
English Lyrics / Transliteration
Mana iddaramm okatayyama
Ee ningi neelilo
Ee dharani navvulo
Mana iddaramm okatayyama
Nuvvo sagam neno sagam
Mana iddaramm okatayyama
Ee ningi neelilo
Ee dharani navvulo
Mana iddaramm okatayyama
Nadila nuvvosthe
Sandramai nenunna
Chettula nuvvosthe
Kommanai nenunna
Koththaga nee kallalo
Nene vunnaana
Na neeli ningilo
Nuvve vunnaava
Nuvvo sagam neno sagam
Mana iddaramm okatayyama
Ee ningi neelilo
Ee dharani navvulo
Mana iddaramm okatayyama
Nee oosulo naluguthoo
Na oohale vinnaava
Nee theepi maatalo
Na theepi kannava
Na shwaasa nuvve
Ee daari nuvve
Na gundello neeve
Niliche devudevare
Nuvvo sagam neno sagam
Mana iddaramm okatayyama
Ee ningi neelilo
Ee dharani navvulo
Mana iddaramm okatayyama