Lyrics / Details

Telugu Lyrics

సిల్లి సిల్లిగా నువ్వే నన్ను అల్లాడించేశావే
మెల్లి మెల్లిగా నన్నే నువ్వే కట్టడి చేశావే
నిలువెల్లా నీ ఆలోచనలే
పగిలిపోతున్న నా గుండెల్లో
నీ ఊహలన్నీ బంధనాలే
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె

గుండెల్లో గుబులులే
కళ్ళల్లో కలవరాలే
ఊపిరిలో వణుకులే
ఇది ప్రేమకా నీవల్లే

సిల్లి సిల్లిగా నువ్వే నన్ను అల్లాడించేశావే
మెల్లి మెల్లిగా నన్నే నువ్వే కట్టడి చేశావే
నిలువెల్లా నీ ఆలోచనలే
పగిలిపోతున్న నా గుండెల్లో
నీ ఊహలన్నీ బంధనాలే
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె

ఓ చిట్టి నీ తోడు కోరి
నేను పడి ఉన్నానే
నా చెలి నీ కనుల
నే చుట్టి తిరుగుతున్నానే
నువ్వు చూసే చూపే
నన్ను పులకింపజేసె
నీ మాటలే విన్నా
నా మనసే తేలిపోవునె

ఒకటే మాటలో
ఒకటే చూపులో
ఏమైపోయినానే
నీ ఊసే నన్నెప్పుడు
విడిచిపెట్టదాయె
నా దారి నీ దారే
ఈ క్షణం నీతోనే

సిల్లి సిల్లిగా నువ్వే నన్ను అల్లాడించేశావే
మెల్లి మెల్లిగా నన్నే నువ్వే కట్టడి చేశావే
నిలువెల్లా నీ ఆలోచనలే
పగిలిపోతున్న నా గుండెల్లో
నీ ఊహలన్నీ బంధనాలే
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరెరె

English Lyrics / Transliteration

Silli silliga nuvve nannu allaadinchēśāvē
Melli melliga nannē nuvvē kaṭṭaḍi chēśāvē
Niluvellā nī ālōchanalē
Pagilipōtunna nā guṇḍellō
Nī ūhalannī bandhanālē
Arerererererererere
Arerererererererere
Arerererererererere
Arerererererererere

Guṇḍellō gubululē
Kaḷḷallō kalavara lē
Ūpirilō vaṇukulē
Idi prēmakā nīvalle

Silli silliga nuvve nannu allaadinchēśāvē
Melli melliga nannē nuvvē kaṭṭaḍi chēśāvē
Niluvellā nī ālōchanalē
Pagilipōtunna nā guṇḍellō
Nī ūhalannī bandhanālē
Arerererererererere
Arerererererererere
Arerererererererere
Arerererererererere

Ō chiṭṭi nī tōḍu kōri
Nēnu paḍi unnanē
Nā cheli nī kanula
Nē chuṭṭi tirugutunnānē
Nuvvu chūsē chūpē
Nannu pulakimpajēsē
Nī māṭalē vinnā
Nā manasē tēlipōvunē

Okaṭē māṭalō
Okaṭē chūpulō
Ēmaipōyinānē
Nī ūse nannepuḍu
Viḍichipeṭṭadāyē
Nā dāri nī dārē
Ī kshaṇaṁ nītonē

Silli silliga nuvve nannu allaadinchēśāvē
Melli melliga nannē nuvvē kaṭṭaḍi chēśāvē
Niluvellā nī ālōchanalē
Pagilipōtunna nā guṇḍellō
Nī ūhalannī bandhanālē
Arerererererererere
Arerererererererere
Arerererererererere
Arerererererererere

Related Searches

Silli Silli mp3 downloadfree download Silli Silli songSilli Silli Dubsmash mp3 downloadSilli Silli 2020 song downloaddownload Silli Silli high qualitySilli Silli 320kbps mp3 downloadSilli Silli lyrics and downloadSilli Silli ringtone downloadSilli Silli Lipsika mp3south sangeeth Silli Silli downloadlisten to Silli Silli onlinepopular songs from DubsmashSilli Silli original audio downloadSilli Silli song mp3 2020Silli Silli mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Ritu from Patna
★★★★★

"Wonderful album. Every song is a hit."

Rahul from Indore
★☆☆☆☆

"Amazing song! The melody is just soulful."

Varun from Tirupati
★★★★★

"Such a nostalgic feel. Reminds me of my college days."

Vikram from Raipur
★★★★★

"Such a nostalgic feel. Reminds me of my college days."

Amit from Bangalore
★★★★☆

"Great work with the metadata and lyrics. Very helpful."