Telugu Lyrics
అమెరికా ఎవరమ్మో
ఎమో ఎమో యే గుండెల్లో
అమెరికా ఎవరమ్మో
పట్టుచీర కొంగులో
పరువమంతా దాచుకో
పట్టుచీర కొంగులో
పరువమంతా దాచుకో
అంకెళ్ళలో అంకెళ్ళలో
అరె పండగలా ఉంది నేడు
అంకెలతోటి అంకెలతోటి
నేను చూడనా రాబోయే రేపు
పండుగ రానే వచ్చింది
పులకింతలే తెచ్చింది
పండుగ రానే వచ్చింది
పులకింతలే తెచ్చింది
ఎమో ఎమో యే గుండెల్లో
అమెరికా ఎవరమ్మో
ఎమో ఎమో యే గుండెల్లో
అమెరికా ఎవరమ్మో
తడితడి కళ్ళల్లో
ఎదో తడి తడి తడి
తడితడి కళ్ళల్లో
ఎదో తడి తడి తడి
అలిగినట్టు ఆగినట్టు
నీవు అలిసినట్టు
అలిగినట్టు ఆగినట్టు
నీవు అలిసినట్టు
పండగొచ్చె పండగొచ్చె
పచ్చని చీర గట్టుకో
పండగొచ్చె పండగొచ్చె
పచ్చని చీర గట్టుకో
ఎమో ఎమో యే గుండెల్లో
అమెరికా ఎవరమ్మో
ఎమో ఎమో యే గుండెల్లో
అమెరికా ఎవరమ్మో
English Lyrics / Transliteration
America evarammo
Emo emo ye gundello
America evarammo
Pattu cheera kongulo
Paruvamanta dachuko
Pattu cheera kongulo
Paruvamanta dachuko
Ankellalo ankellalo
Are pandagalaga undi nedu
Ankelatoti ankelatoti
Nenu choodana raboye repu
Panduga rane vachindi
Pulakintale techindi
Panduga rane vachindi
Pulakintale techindi
Emo emo ye gundello
America evarammo
Emo emo ye gundello
America evarammo
Tadi tadi kallallo
Edo tadi tadi tadi
Tadi tadi kallallo
Edo tadi tadi tadi
Aliginattu aaginattu
Neevu alisinaṭṭu
Aliginattu aaginattu
Neevu alisinaṭṭu
Pandagocche pandagocche
Pachani cheera gattuko
Pandagocche pandagocche
Pachani cheera gattuko
Emo emo ye gundello
America evarammo
Emo emo ye gundello
America evarammo