Telugu Lyrics
ప్రతి మనిషి ఓ రావణుడు
ఎదురొచ్చే ప్రతి రోజూ ఓ యుద్ధం
గెలుపోటములు ఓ క్షణం
మనసుంటే మాయమైనా
అది నిజమై నీ వెంటే తిరిగినా
దూరం దూరమని పారిపోకే
నువ్వుంటే చాలు జీవితం
నింగి నేల ఓ కాగితం
రాసేది నీ కలం
ముందున్నదేమో గతం
రేపన్నది నీ సొంతం
ఒక క్షణం చాలు
జీవితం మారిపోద్ది
నువ్వుంటె చాలు
ప్రతిక్షణం మారిపోద్ది
ఆశలన్నీ పూలయ్యే
భయమంతా మాయమయ్యే
ప్రతి అడుగు నీకొత్త లోకం
సంతోషం నీ రూపం
నువ్వుంటే చాలు
జీవితం మారిపోద్ది
నువ్వుంటె చాలు
ప్రతిక్షణం మారిపోద్ది
జీవితమే ఓ రామాయణం
ప్రతి మనిషి ఓ రావణుడు
ఎదురొచ్చే ప్రతి రోజూ ఓ యుద్ధం
గెలుపోటములు ఓ క్షణం
English Lyrics / Transliteration
Prathi manishi o Ravanudu
Eduroche prathi roju o yuddham
Gelupotamulu o kshanam
Manasunte mayamaina
Adi nijamai nee vente thirigina
Dhooram dhooramani paaripoke
Nuvvunte chaalu jeevitham
Ningi nela o kagitham
Raasedi nee kalam
Mundunnademo gatham
Repannadi nee sontham
Oka kshanam chaalu
Jeevitham maaripoddi
Nuvvunte chaalu
Pratikshanam maaripoddi
Aashalanni poolayye
Bhayammantha maayamayye
Prathi adugu neekotha lokam
Santhosham nee roopam
Nuvvunte chaalu
Jeevitham maaripoddi
Nuvvunte chaalu
Pratikshanam maaripoddi
Jeevithame o Ramayanam
Prathi manishi o Ravanudu
Eduroche prathi roju o yuddham
Gelupotamulu o kshanam