Telugu Lyrics
అడుగు పెట్టిందో అడుగడుగునా
ఏదో చేసేస్తోంది ఏదేదో చేసేస్తోంది
నా మదిలో మెదిలింది మరుమరునా
గుండెల్లో గుబులు పుట్టింది
కళ్ళల్లో కలలు పుట్టింది
నన్నే నాకే నచ్చకుండా చేసింది
కొత్త లోకం చూపించింది
చెమటలు పట్టించింది
నిన్నే నాకే తెచ్చింది
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అడుగులో అడుగు వేస్తూ
నాతోనే నడుస్తుంటే
నాకు మతి పోయెనే
ఏమాయెనో ఏమాయెనో
ఈ లోకం ఇంత అందంగా
ఎప్పుడూ లేదే ఎందుకో
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
ఏదో గాలి లాగా
నాలోకే దూసుకొచ్చాడు
నా ఊహలన్నీ తనుతోనే
నింపి వెళ్ళాడు
నా ప్రతి శ్వాసలో
తన ధ్యాసే కొత్తగా
అతని చేతిలో నా జీవితం
అనిపిస్తోంది ఇప్పుడే
గుండెల్లో గుబులు పుట్టింది
కళ్ళల్లో కలలు పుట్టింది
నన్నే నాకే నచ్చకుండా చేసింది
కొత్త లోకం చూపించింది
చెమటలు పట్టించింది
నిన్నే నాకే తెచ్చింది
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అడుగులో అడుగు వేస్తూ
నాతోనే నడుస్తుంటే
నాకు మతి పోయెనే
ఏమాయెనో ఏమాయెనో
ఈ లోకం ఇంత అందంగా
ఎప్పుడూ లేదే ఎందుకో
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
చూసినా చూడనట్టు
నటిస్తూ వెళ్ళిపోతుంటే
మనసులో ఏదో
ఏడుపు వస్తున్నా
మాటలాడనట్టు
నన్నే గమనిస్తుంటే
వెన్నులో ఏదో
చలి వస్తున్నా
అతని నవ్వులో
కొత్త భవిత
అతని చూపులో
కొత్త కవిత
అతని తలపుతో
ప్రతి క్షణం
పండగే
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అడుగులో అడుగు వేస్తూ
నాతోనే నడుస్తుంటే
నాకు మతి పోయెనే
ఏమాయెనో ఏమాయెనో
ఈ లోకం ఇంత అందంగా
ఎప్పుడూ లేదే ఎందుకో
అతడెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
అతనెంతో క్యూట్
English Lyrics / Transliteration
Adugu pettindo adugaduguna
Edho chesestondi ededo chesestondi
Naa madhilo medilindi marumaruna
Gundello gubulu puttindi
Kallallo kalalu puttindi
Nanne naake nachchakunda chesindi
Kotha lokam chupinchindi
Chematalu pattinchindi
Ninne naake techchindi
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Adugulo adugu vestu
Naathone nadusthunte
Naaku mathi poyene
Emayeno emayeno
Ee lokam intha andamga
Eppudu lede enduko
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Edho gaali laaga
Naaloke doosukochchadu
Naa oohalanni thanutho ne
Nimpi velladu
Naa prathi swasalo
Thana dhyase koththaga
Athani chethilo naa jeevitham
Anipisthundi ippude
Gundello gubulu puttindi
Kallallo kalalu puttindi
Nanne naake nachchakunda chesindi
Kotha lokam chupinchindi
Chematalu pattinchindi
Ninne naake techchindi
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Adugulo adugu vestu
Naathone nadusthunte
Naaku mathi poyene
Emayeno emayeno
Ee lokam intha andamga
Eppudu lede enduko
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Choosina choodanattu
Natisthu vellipothunte
Manasulo edho
Edupu vastunna
Maatladanattu
Nanne gamanisthunte
Vennulo edho
Chali vastunna
Athani navvulo
Kotha bhavitha
Athani choopulo
Kotha kavitha
Athani talaputho
Prathi kshanam
Pandage
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Adugulo adugu vestu
Naathone nadusthunte
Naaku mathi poyene
Emayeno emayeno
Ee lokam intha andamga
Eppudu lede enduko
Athadentho cute
Athadentho cute
Athadentho cute
Athadentho cute