Telugu Lyrics
సెలయేరుల సొగసుల వయ్యార
తుమ్మెదాళో ఉమా మహేశ్వర
సెలయేరుల సొగసుల వయ్యార
వెన్నెల రేయిలో వయ్యారాల నడకలో
పిల్లగాలి జోకొట్టగా
కలువ పూల తేనెలొ తియ్య తియ్యగ
మత్తులొ జోగుతున్నవే
తుమ్మెదాళో ఉమా మహేశ్వర
సెలయేరుల సొగసుల వయ్యార
మంచు తెరలలో మెరిసే అందమే
మదిలోన దాచిన ఆశే
నీటి అలలలో నడిచే అందమే
వెన్నెల కురిసిన ఆశే
తనువొరిగిన రాగాల అలలు
సందె పొద్దుల రంగుల కలలు
హాయి గాలి వీచెను
ఆశ దీపాలు వెలిగెను
అంతరంగం అలరింత
తుమ్మెదాళో ఉమా మహేశ్వర
సెలయేరుల సొగసుల వయ్యార
కనులు మూసిన నిదురలో
కథలు చెప్పే ఊహలో
అందుకొన్న సుమధుర
ఆనందాల సాగర
తనువొరిగిన రాగాల అలలు
సందె పొద్దుల రంగుల కలలు
హాయి గాలి వీచెను
ఆశ దీపాలు వెలిగెను
అంతరంగం అలరింత
తుమ్మెదాళో ఉమా మహేశ్వర
సెలయేరుల సొగసుల వయ్యార
తుమ్మెదాళో ఉమా మహేశ్వర
సెలయేరుల సొగసుల వయ్యార
English Lyrics / Transliteration
Selayerula sogasula vayyaara
Tummedaalo Uma Maheswara
Selayerula sogasula vayyaara
Vennela reyilo vayyaaraala nadakalo
Pillagaali jokottagaa
Kaluva poola theneloo thiyya thiyayagaa
Maththulo joguthunnave
Tummedaalo Uma Maheswara
Selayerula sogasula vayyaara
Manchu theralalo merise andame
Madilona daachina aashey
Neeti alalalo nadiche andame
Vennela kurisina aashey
Thanu vorigina raagaala alalu
Sande poddhula rangula kalalu
Haayi gaali vechenu
Aasha deepalu veligenu
Antharangam alarintha
Tummedaalo Uma Maheswara
Selayerula sogasula vayyaara
Kanulu moosina niduralo
Kathalu cheppe oohalo
Andukonna sumadhura
Aanandaala saagara
Thanu vorigina raagaala alalu
Sande poddhula rangula kalalu
Haayi gaali vechenu
Aasha deepalu veligenu
Antharangam alarintha
Tummedaalo Uma Maheswara
Selayerula sogasula vayyaara
Tummedaalo Uma Maheswara
Selayerula sogasula vayyaara