Telugu Lyrics
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
వేడి వేడి ఊపిరితో
వత్తుతున్న నీ చెంతకి
తడబడుతున్న నీ చూపుని
తడిమి చూస్తున్నా
ఓ చల్లని గాలిలా
నీ ఒంటిని తాకుతు
వెన్నెల రాత్రులన్ని
ఒక్కటిగా గడుపుతూ
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
నీకై వచ్చా
నీ దారే చూస్తున్నా
నీ ఊపిరితో
నా ఊపిరి నింపుకో
నీ గుండెల్లో
నా గుండె లయ కలిపేలా
నీ పెదవులని
నా పెదవులనే దాచుకో
నిన్ను తాకని
మగవాడే లేనంట
నీ కొరకే
నే పుట్టానంట
ఒకరికొకరం
మనమంత
ఒంటరిగా
ఎందుకుంట
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
వేడి వేడి ఊపిరితో
వత్తుతున్న నీ చెంతకి
తడబడుతున్న నీ చూపుని
తడిమి చూస్తున్నా
ఓ చల్లని గాలిలా
నీ ఒంటిని తాకుతు
వెన్నెల రాత్రులన్ని
ఒక్కటిగా గడుపుతూ
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
కప్పుకో దుప్పటి
కప్పుకో దుప్పటి
నేను వచ్చా నిన్నే సొంతం చేసుకో
English Lyrics / Transliteration
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Vedi vedi oopiritho
Vaththuthunna nee chenthaki
Thadabaduthunna nee choopuni
Thadimi choosthunna
O challani gaalila
Nee ontini thaakuthu
Vennela raathrulanni
Okkati gaa gaduputhu
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Neekai vachaa
Nee daare choosthunna
Nee oopiritho
Naa oopiri nimpuko
Nee gundello
Naa gundhe laya kalipele
Nee pedavulani
Naa pedavulane daachuko
Ninnu thaakani
Magavaade lenanta
Nee korake
Ney puttanaantha
Okarikokaram
Manamantha
Ontarigaa
Endukunta
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Vedi vedi oopiritho
Vaththuthunna nee chenthaki
Thadabaduthunna nee choopuni
Thadimi choosthunna
O challani gaalila
Nee ontini thaakuthu
Vennela raathrulanni
Okkati gaa gaduputhu
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko
Kappuko duppati
Kappuko duppati
Nenu vachaa ninne sontham chesuko