Telugu Lyrics
బయటపెట్టలేక
మనసులోని మర్మమును
బయటపెట్టలేక
నీ కళ్ళలోని భావమును
చదివినది లేదు
నీ కళ్ళలోని భావమును
చదివినది లేదు
నేను దాచుకున్న
మమకారము దాచుకున్న
ఎన్నో జన్మల
బంధముని పంచుకున్న
మనసులోని మర్మమును
బయటపెట్టలేక
నీ కళ్ళలోని భావమును
చదివినది లేదు
నేను చూడని
కాలమున కలలోన
నీకై తపించు
నా మనసు కొసరిన
నీ ఊహల
వెలసేన
నన్ను వేడిన
నీ ప్రేమల
లోన
మెరుపులా
మెరిసేనా
మనసులోని
మర్మమును
ఎన్నడో
పలికెనా
కలిగే నా
మనసున
నేను దాచుకున్న
మమకారము దాచుకున్న
ఎన్నో జన్మల
బంధముని పంచుకున్న
మనసులోని మర్మమును
బయటపెట్టలేక
నీ కళ్ళలోని భావమును
చదివినది లేదు
ఈ చిన్ని
హృదయాన
ఏదేదో
లోలోన
నీ రూపము
కదిలెనా
నా నయన
పుటముల
నీ గానము
వినిపించెనా
నా చెవుల
లోన
వెన్నెల
పగిలెనా
నా రేయి
సెలయేల
నేను దాచుకున్న
మమకారము దాచుకున్న
ఎన్నో జన్మల
బంధముని పంచుకున్న
మనసులోని మర్మమును
బయటపెట్టలేక
నీ కళ్ళలోని భావమును
చదివినది లేదు
English Lyrics / Transliteration
Bayatapettaleka
Manasuloni marmamunu
Bayatapettaleka
Nee kallaloni bhavamunu
Chadhinadhi ledu
Nee kallaloni bhavamunu
Chadhinadhi ledu
Nenu dachukunna
Mamakaramu dachukunna
Enno janmala
Bandhamuni panchukuna
Manasuloni marmamunu
Bayatapettaleka
Nee kallaloni bhavamunu
Chadhinadhi ledu
Nenu choodani
Kalamuna kalalona
Neekai tapinchu
Naa manasu kosarina
Nee oohala
Velasena
Nannu vedina
Nee premala
Lona
Merupula
Merisena
Manasuloni
Marmamunu
Ennado
Palikena
Kalige naa
Manasuna
Nenu dachukunna
Mamakaramu dachukunna
Enno janmala
Bandhamuni panchukuna
Manasuloni marmamunu
Bayatapettaleka
Nee kallaloni bhavamunu
Chadhinadhi ledu
Ee chinni
Hrudayana
Ededo
Lolona
Nee roopamu
Kadileana
Naa nayana
Putamula
Nee gaanamu
Vinipinchena
Naa chevula
Lona
Vennela
Pagilena
Naa reyi
Selayela
Nenu dachukunna
Mamakaramu dachukunna
Enno janmala
Bandhamuni panchukuna
Manasuloni marmamunu
Bayatapettaleka
Nee kallaloni bhavamunu
Chadhinadhi ledu