Telugu Lyrics
శోకం చేరగా…లోకం మూగబోయెనా
ఆహా…ఆహా…
అతీసా రోగామా…అంతేనా ఈ లోకమా
శోకం చేరగా…లోకం మూగబోయెనా
పరువము పసిదనము…బాల్యపు తొలి వయసు
మదిలోన కలతల…వలెనే కలవరం
కాలము కదలగా…కౌమారము చేరగా
మమతలోన పడి…మరిచెనే లోకము
కాలము కదలగా…కౌమారము చేరగా
మమతలోన పడి…మరిచెనే లోకము
లోకం…లోకం…
అతీసా రోగామా…అంతేనా ఈ లోకమా
శోకం చేరగా…లోకం మూగబోయెనా
నరములోన నవయవ్వనము…నాట్యమాడగా
మదిలోన రాగాలు…మరల మరల వచ్చె
పల్లవించిన వయ్యారము…పైరగాలిగ మారె
అలరింపగ మారె…అంతరంగమాయె
పల్లవించిన వయ్యారము…పైరగాలిగ మారె
అలరింపగ మారె…అంతరంగమాయె
అంతరంగమాయె…అంతరంగమాయె
అతీసా రోగామా…అంతేనా ఈ లోకమా
శోకం చేరగా…లోకం మూగబోయెనా
నరములోన నవయవ్వనము…నాట్యమాడగా
మదిలోన రాగాలు…మరల మరల వచ్చె
పల్లవించిన వయ్యారము…పైరగాలిగ మారె
అలరింపగ మారె…అంతరంగమాయె
పల్లవించిన వయ్యారము…పైరగాలిగ మారె
అలరింపగ మారె…అంతరంగమాయె
అంతరంగమాయె…అంతరంగమాయె
అతీసా రోగామా…అంతేనా ఈ లోకమా
శోకం చేరగా…లోకం మూగబోయెనా
English Lyrics / Transliteration
Shokam cheraga… lokam mooga boyena
Aaha… Aaha…
Athi sa ro gama… anthe na ee lokama
Shokam cheraga… lokam mooga boyena
Paruvamu pasidanamu… balyapu toli vayasu
Madilona kalathala… valene kalavaram
Kalamu kadalaga… kaumaramu cheraga
Mamathalona padi… marichene lokamu
Kalamu kadalaga… kaumaramu cheraga
Mamathalona padi… marichene lokamu
Lokamu… Lokamu…
Athi sa ro gama… anthe na ee lokama
Shokam cheraga… lokam mooga boyena
Naramo lo na navayavanamu… natyamadaga
Madilona ragalu… marala marala vacche
Pallavinchina vayyaramu… pairagaliga mare
Alarimpaga mare… antharangamayye
Pallavinchina vayyaramu… pairagaliga mare
Alarimpaga mare… antharangamayye
Antharangamayye… Antharangamayye
Athi sa ro gama… anthe na ee lokama
Shokam cheraga… lokam mooga boyena