Telugu Lyrics
నా గుండె ఆగిపోయిందా
చూపు రేఖ చెరిగిందా
నిన్నెలా మరిచిందా
నేనున్నది నీకోసమే
ప్రాణం పోసేదీ నీకోసమే
నా మనసున నిండినది
నీరూపమే.. నీరూపమే..
ఓ ప్రేమ ఏమైందీ
నా గుండె ఆగిపోయిందా
చూపు రేఖ చెరిగిందా
నిన్నెలా మరిచిందా
ఏ నదిలో మునిగెనో
ఏ గాలిలో తేలిపోయెనో
నా దారులన్నిటిలో
తన జాడ కనపడదు
ఏ నింగిలో కలసెనో
ఏ భూమిలో లీనమాయెనో
నా ఆశలన్నిటిలో
తన మాట వినపడదు
వెన్నెలలో దాగిపోయిందా
వయసులో కరిగిపోయిందా
మౌనంలో మూగబోయిందా
నా గొంతు మూగబోయిందా
ఓ ప్రేమ ఏమైందీ
నా గుండె ఆగిపోయిందా
చూపు రేఖ చెరిగిందా
నిన్నెలా మరిచిందా
నేనున్నది నీకోసమే
ప్రాణం పోసేదీ నీకోసమే
నా మనసున నిండినది
నీరూపమే.. నీరూపమే..
ఓ ప్రేమ ఏమైందీ
నా గుండె ఆగిపోయిందా
చూపు రేఖ చెరిగిందా
నిన్నెలా మరిచిందా
English Lyrics / Transliteration
Naa gunde aagipoyindaa
Choopu rekha cherigindaa
Ninnelaa marichindaa
Nenunnadi neekosame
Praanam posedee neekosame
Naa manasuna nindinadi
Neeruapame.. Neeruapame..
O prema emaindee
Naa gunde aagipoyindaa
Choopu rekha cherigindaa
Ninnelaa marichindaa
E nadilo munigeno
E gaalilo telipoyeno
Naa daarulannitilo
Thana jaada kanapadadu
E ningilo kalaseno
E bhumilo leenamaayeno
Naa aashalannitilo
Thana maata vinapadadu
Vennelalo daagipoyindaa
Vayasulo karigipoyindaa
Mounamlo moogaboyindaa
Naa gonthu moogaboyindaa
O prema emaindee
Naa gunde aagipoyindaa
Choopu rekha cherigindaa
Ninnelaa marichindaa
Nenunnadi neekosame
Praanam posedee neekosame
Naa manasuna nindinadi
Neeruapame.. Neeruapame..
O prema emaindee
Naa gunde aagipoyindaa
Choopu rekha cherigindaa
Ninnelaa marichindaa